Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ […]
Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో […]
Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ […]
RGV : సుప్రీంకోర్టు తీర్పుతో డాగ్ లవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్, సదా లాంటి వారు ఏడుస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. వారికి నెటిజన్లు దిమ్మతిరిగే కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నా.. అవి సరిపోవు అని నేరుగా ఆర్జీవీ రంగంలోకి దిగిపోయాడు. డాగ్ లవర్స్ కు వరుస కౌంటర్లు వేసేస్తున్నాడు. తాజాగా కుక్కల గురించి బాధపడుతున్న డాగ్ […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా […]
Disha Patani : సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను చూపించే వారిలో దిశాపటానీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఘాటుగా అందాలను పరిచేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం కల్కి-2లో కూడా నటిస్తోంది. దాంతో పాటే బాలీవుడ్ లో మూడు సినిమాలను లైన్ లో పెట్టేసింది. Read Also : Tollywood : సమస్య […]
Anakapally : అనకాపల్లి జిల్లాలో మళ్లీ వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో 2 మృతదేహాలు సంచలనంగా మారాయి. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు? నగర శివారు ప్రాంతాలే ఎందుకు ఎంచుకున్నారు? కలకలం రేపిన ఆడ, మగ ఈ రెండు మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా? రెండు మృత దేహాలు.. వంద అనుమానాలు.. మిస్టరీ మరణాలు వెనక ఎవరి హస్తం ఉంది. అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా మృతదేహాలు కలకలం […]
Terror Activity : మొన్న విజయనగరం, నిన్న రాయచోటి.. నేడు ధర్మవరం.. ఉగ్రవాదుల కదలికలు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. సాధారణ జనంలో కలిసి పోయి ఉండి.. నిత్యం దాయాది దేశం పాకిస్తాన్‌లోని ముష్కర సంస్థలతో కొంత మంది సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి వ్యక్తిని ధర్మవరంలో కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ముష్కర మూకలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నాడు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. […]
Illegal Affair : బంధాలు బలిగోరుతున్నాయా? వివాహేతర సంబంధాలు అయిన వాళ్లను కడతేర్చే వరకు వెళ్తున్నాయా? యస్.. దీనికి అవుననే సమాధానం వస్తోంది. సొంతవాళ్లు.. రక్త సంబంధం అనే తేడా కూడా లేకుండా.. తమ బంధానికి అడ్డొచ్చిన వారిని అడ్డంగా చంపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో వివాహేతర సబంధానికి కన్నకొడుకునే బలి చేసింది కసాయి తల్లి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్. 2006లో వచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పించింది. […]