Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు […]
Vishal : హీరో విశాల్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మొన్ననే తాను ప్రేమించిన హీరోయిన్ ధన్సికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నేను తొమ్మిదేళ్లుగా ధన్సికతో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ తమిళ నడిగర్ సంఘం కట్టిన తర్వాత అందులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ధన్సిక కూడా ఒప్పుకోవడం వల్లే ఇన్నేళ్లు ఆగాం. మరో రెండు నెలల్లో ఆ […]
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫులో జోష్ లో ఉంది. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది ఈ బ్యూటీ. ఇక ఈమె అందాలకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మృణాల్ కోసమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్లాపులు వచ్చినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్ ఇక […]
Mahavathar Narasimha : యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహా దుమ్ము లేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. యానిమేషన్ సినిమాలు అంటే హాలీవుడ్ లో మాత్రమే ఆడుతాయని.. ఇండియాలో ఆడవనే ప్రచారానికి ఈ మూవీ తెర దించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. తాజాగా మరో మైలు రాయిని అందుకుంది. Read Also : […]
Poorna : హీరోయిన్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లిగా ఉన్న ఈమె.. ఇప్పుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలకు జడ్జిగా కూడా చేసింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండో ఏడాదే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గుడ్ న్యూస్ తెలిపింది పూర్ణ. […]
Jagapathibabu : జగపతి బాబు హోస్ట్ గా జయంబు నిశ్చయంబురా అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ సంస్థ జీ5లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్ గా నాగార్జున వచ్చి హంగామా చేశాడు. ఎంత చేసినా షోకు పెద్దగా క్రేజ్ రావట్లేదు. దీంతో ఇద్దరు సంచలన దర్శకులను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. వారే ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా. వీరిద్దరూ ఒకే స్టేజిపై ఉంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. ఇద్దరి ఐడియాలజీ ఒకే […]
Faria Abdullah : జాతిరత్నాలు చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా ఈ మధ్య ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. మొదట్లో కాస్త డీసెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తనలోని అందాలన్నీ బయట పెడుతోంది. ఈ మధ్య పెద్దగా సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లిన చిట్టి.. తనలోని ఘాటు అందాలను బయట పెట్టేసింది. Read Also : Tamannaah : బీర్ అంటే ఒక ఎమోషన్ అంటున్న […]
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతోంది. ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా రెడీ అంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన ‘డు యూ వనా పార్ట్‌నర్’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో తమన్నా, బాలీవుడ్ నటి డయానా పెంటి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. కాలిన్, అర్చిత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం చేయగా.. ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తోంది. […]
Prabhas : ఈ నడుమ టాలీవుడ్ స్టార్ హీరోలతో తమిళ హీరోలు పోటీ పడుతున్నారు. తెలుగులో మన హీరోల సినిమాలకు పోటీగా వాళ్ల సినిమాలను దింపి దెబ్బకొడుతున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాకు పోటీగా రజినీకాంత్ నటించని కూలీ వచ్చింది. రెండు సినిమాలు ఆగస్టు 14న రాగా వార్-2 కలెక్షన్లపై కూలీ దారుణమైన దెబ్బ కొట్టింది. రెండు సినిమాల టాక్ యావరేజ్ అయినా.. కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల వార్-2కు ఆశించిన […]
Tollywood : టాలీవుడ్ ప్లాపులతో వెలవెల బోతోంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ప్లాపులతో సతమతం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ ఆశించిన స్థాయి కలెక్షన్లు లేక థియేటర్ల నుంచి ఔట్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 భారీ అంచనాలతో వచ్చి చతికిల పడింది. మధ్యలో […]