Devan : ఈ మధ్య ఐస్ క్రీమ్ తిన్నా సరే చాలా మంది అది పడక చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఓ నటుడి భార్య కూడా ఇలాగే చనిపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఆయన ఎవరో కాదు మలయాళ నటుడు దేవన్. ఆయన తెలుగులో దేశ ముదురు, సాహో, హార్ట్ ఎటాక్, ఏ మాయ చేశావే, మా అన్నయ్య లాంటి సినిమాల్లో విలన్ గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్ లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండానే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి పవన్ కల్యాణ్ కూడా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అప్పట్లో పవన్ హీరోగా ఎదుగుతున్న టైమ్ లో ఓ అదిరిపోయే కథ ఆయన వద్దకు వచ్చింది. కానీ ఆయన అనుకోని కారణాలతో ఆ సినిమాను […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వార్-2 డిజాస్టర్ అయినా.. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవర-2 కూడా లైన్ లో ఉంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు.. కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎలాంటి కథలు ఆడుతాయో ఎన్టీఆర్ కు బాగా తెలుసు. కొన్ని సార్లు అది ప్లాప్ కూడా అవుతుందనుకోండి. అయితే […]
Allu Arjun : అల్లు అర్జున్ చేసిన పనికి విజయ్ దేవరకొండ కెరీర్ మారిపోయిందంట. ఈ విషయం పాతదే అయినా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. విజయ్ చేసిన అర్జున్ రెడ్డి అతని కెరీర్ ను మార్చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. అయితే ఈ సినిమా ముందుగా అల్లు అర్జున్ వద్దకే వెళ్లిందంట. కానీ ఆయన ఇలాంటి సినిమాలో తాను నటిస్తే […]
OG : డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి భారీ హైప్ తో వస్తున్న మూవీ ఓజీ. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. అసలు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా అప్డేట్లు మాత్రమే ఇస్తారంట. పవన్ కల్యాణ్ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9లో అప్పుడే రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు రకరకాల నిందలు వేసుకుంటూ రచ్చ మొదలెట్టేశారు. ఈ సారి కామనర్స్ చేతిలో సర్వస్వం పెట్టేశాడు నాగార్జున. అలాగే సెలబ్రిటీలకు మాత్రం ఎలాంటి వసతులు లేని ఇంట్లో ఉంచుతూ.. వారితోనే అన్ని పనులు చేయిస్తున్నాడు. కాగా ఈ సీజన్ లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సారి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఎవరూ […]
Little Hearts : ఈ మధ్య భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటూ వచ్చిన చాలా సినిమాలో బొక్క బోర్లా పడుతున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, వీఎఫ్ ఎక్స్ కూడా సినిమాలను గట్టెక్కించట్లేదు. కానీ చిన్న బడ్జెట్ తో వచ్చిన మంచి కంటెంట్ ఉండే సినిమాలను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయింది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో మూవీ […]
Mirai : తేజసజ్జా హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయట పెట్టింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. తేజకు అయితే షూటింగ్ లో గాయాలయ్యాయి. అయినా సరే ఆయన రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కు వచ్చాడు. చాలా సార్లు వెదర్ తట్టుకోలేక అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా సరే […]
Mouli Tanuj : ఇన్ స్టాలో రీల్స్ చేసే స్థాయి నుంచి సినిమాలో హీరోగా చేసే దాకా వెళ్లాడు మౌళి. మనోడికి ట్యాలెంట్ తో పాటు లక్ కూడా బాగానే ఉంది. అందుకే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఒక బలమైన బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. యూత్ లో మనోడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ట్రోల్స్ కూడా మనోడిపై పెద్దగా లేవు. ఎందుకంటే మనోడు హీరోగా కంటే పక్కింటి కుర్రాడిలా బిహేవ్ చేస్తుంటాడు. […]
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు, […]