Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో […]
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య […]
Mirai : మంచు మనోజ్ ఏడేళ్ల తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. అయితే ఇప్పుడు మిరాయ్ లో మాత్రం పూర్తిగా విలన్ పాత్రలో జీవించేశాడు. మొదటి షో నుంచే మిరాయ్ టాక్ అదిరిపోయింది. దెబ్బకు సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇందులో మనోజ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరో పాత్రకు ఏ మాత్రం సరిపోని విధంగా పవర్ ఫుల్ […]
Karishma Sharma : బాలీవుడ్ హీరోయిన్ ట్రైన్ నుంచి దూకేసింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉంది. ఆమె ఎవరో కాదు కరిష్మా శర్మ. బుధవారం ఉదయం ఆమె రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో తలకు, స్పైన్ కు బలమైన దెబ్బలు తాకడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ కావడంతో ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేలా […]
Tamannah : స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఎంత వయసొచ్చినా సరే తన అందం మాత్రం ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉంది. ఆ మధ్య విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేయడంతో సినిమాలపై ఫోకస్ పెడుతోంది. చూస్తుంటే ఈ బ్యూటీ మళ్లీ లవ్ లో పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమ్మడు ఈ నడుమ ఎక్కువగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతోంది. తాజాగా […]
Krithi Shetty : కృతిశెట్టి కూడా రెచ్చిపోతోంది. ఈ మధ్య పరువాలన్నీ చూపిస్తూ కుర్రాళ్లకు వల వేస్తోంది. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. మొదట్లో వరుస హిట్లతో టాలీవుడ్ ను ఊపేసింది. కానీ మధ్యలో ప్లాపులు ఎక్కువగా రావడంతో ఫేడవుట్ అయిపోయింది. ఇప్పుడు కన్నడలో అడపా దడపా సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటోంది. Read Also : Teja Sajja : ఆ హీరోనే నన్ను ఆదుకుంటాడు.. తేజసజ్జా కామెంట్స్ అదే టైమ్ […]
Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి మిరాయ్ సినిమా రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వరుసగా ప్రమోషన్లు చేస్తున్న తేజా.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కొందరే ఉన్నారు. అందులో నాకు ఉదయం 3గంటలకు రానా నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అతను ఎర్లీ మార్నింగ్ […]
ilayaraja : ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నేడు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల విలువైన కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ కిరీటంలో రకరకాల వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇళయరాజా. ఆయనకు అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వచనం అందించారు పూజారులు. Read Also : The Rajasab : రాజాసాబ్ లో […]
The Rajasab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా రాబోతోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హర్రర్ కామెడీ కోణంలో తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో పెద్ద యాక్షన్ సీన్లు, ఒళ్లు హూనం అయిపోయే స్టంట్లు ఏమీ లేవు కాబట్టి.. ప్రభాస్ ఆడుతూ పాడుతూ […]
Hansika : సీనియర్ హీరోయిన్ హన్సిక తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. సోహెల్ ను ఆమె పెళ్లి చేసుకున్న టైమ్ లో చాలా రూమర్లు వచ్చాయి. తన క్లోజ్ ఫ్రెండ్ భర్తనే ఆమె పెళ్లి చేసుకుందని అన్నారు. సోహైల్ కు గతంలోనే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. రీసెంట్ గా సోహైల్ తన ఇన్ స్టాలో వీరిద్దరి ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకుల రూమర్లు బలంగా వినిపించాయి. వాటిపై హన్సిక […]