Ram Charan : హీరోలు కేవలం సినిమాలే కాకుండా చేతినిండా బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో థియేటర్ల బిజినెస్ ను టాప్ లోకి తీసుకెళ్లింది అల్లు అర్జున్. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి స్టార్లు కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం […]
Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది వైరల్ అయిపోతూనే ఉంది. తాజాగా ఆయన మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఫొటోలు అశ్లీల వెబ్ సైట్లలో వాడుకుంటున్నారంట. ఈ విషయంపై ఆయన ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంపై తన పర్మిషన్ లేకుండానే తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్లలో వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. […]
Jaquelin Fernandez : సినీ సెలబ్రిటీలు చాలా మందికి సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి సాయమే ప్రకటించి అందరి మనసులు దోచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. గతంలో కాంట్రవర్సీల్లో చిక్కుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా ఐటెం సాంగ్స్, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో తన గొప్ప మనసు చాటుకుంది. ఓ పిల్లాడికి అరుదైన వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే అతని […]
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఆమెను ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉంటారు. మనకు తెలిసిందే కదా.. నయనతార చాలా మందితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది. గతేడాది ఆమె లైఫ్ స్టోరీ ఆధారంగా నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్ అనే డాక్యమెంటరీ తీశారు. ఇందులో గతంలో నయన తార యాక్ట్ చేసిన సినిమాల క్లిప్స్ వాడటం పెద్ద వివాదంగా మారింది. అప్పట్లోనే హీరో ధనుష్ తన […]
Chiranjeevi : మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు ఈ రోజ ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మనవడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ షూటింగ్ ను మధ్యలో ఆపి రెయిన్ బో హాస్పిటల్ కు వచ్చేశారు. తన మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో […]
Bigg Boss 9 : బిగ్ బాస్ ను ఎందుకు చూస్తారంటే చాలా కామన్ గా వినిపించే ఆన్సర్ అందులో నడిచే లవ్ ట్రాక్ లు. అవి బిగ్ బాస్ లో జరిగే మిగతా అన్నింటికంటే బాగా హైలెట్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే చాలా సీజన్లలో ఇది కంటిన్యూ అయింది. ఇప్పుడు సీజన్-9లో అప్పుడే ఓ లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. అదేదో కాదు.. రీతూ చౌదరి, జవాన్ పవన్ కల్యాణ్ […]
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటించగా.. రితిక నాయక్ హీరోయిన్ గా చేసింది. ఈవెంట్ లో తేజ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి తీశాం. ఈ సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాం. […]
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తేజసజ్జా మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాలో విజువల్స్, బీజీఎం చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. మూవీని చాలా కొత్తగా చేశాం. ఎప్పుడూ చూడని విధంగా మీకు అనిపిస్తుంది అంటూ తెలిపాడు […]
Mirai : ఈ సినిమా మేం అనుకున్నప్పుడు ఎలాంటి కరెక్ట్ ప్లాన్ లేదు. కేవలం కథ మీద నమ్మకంతోనే ముందుకు వెళ్లాం. విశ్వ ప్రసాద్ నాకు చాలా బాగా నచ్చిన నిర్మాత. ఆయన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడుతారు. చాలా రెస్పాన్సిబిలీటీ తీసుకుని అందరికీ సపోర్ట్ చేస్తారు. అందరూ ఎదగాలని కోరుకుంటారు. ఈ మూవీకి మరో పెద్ద బలం మనోజ్ అన్న. ఆయన మాట ఇచ్చినట్టే ఈ సినిమా కోసం ఒప్పుకున్నారు. అందువల్లే సినిమాకు ఇంత […]
Manchu Manoj : నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏం చేయలేరు. చెట్టుపేరు చెప్పుకుని అమ్ముడు పోవడానికి నేను కాయ, పండు కాదు. మీ మనోజ్ ను. వైజాగ్ అంటే నాకు స్పెషల్ ప్రేమ. నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే ఇలా ఉన్నాను. నా సినిమాలు చాలా వరకు వైజాగ్ లోనే చేశాను. చాలా సినిమాలు ఆడలేదు. […]