Mirai : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. మిరాయ్ సినిమాలో విలన్ గా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మనోజ్ కు విలన్ గా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. తేజసజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్ లో మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడేళ్ల క్రితం ఓకే చెప్పాను. నన్ను […]
Samantha : సమంత ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోద్ది. సినిమాలు పెద్దగా చేయట్లేదు గానీ.. ఈ మధ్య బాగా టూర్లు వేస్తోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుగా క్లోజ్ గా కనిపిస్తోంది. కానీ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది చెప్పట్లేదు. కానీ వరుస ఇంటర్వ్యూల్లో రిలేషన్ షిప్, పర్సనల్ లైఫ్, హెల్త్ గురించి ఎన్నో కామెంట్లు చేస్తోంది. వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తోంది ఈ బ్యూటీ. ఆమె చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో […]
Teja Sajja : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మ్యాజిక్ చేసింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. భారీ వీఎఫ్ ఎక్స్, మైథలాజికల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ గురించి మూవీ టీమ్ […]
Manchu Lakshmi : మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కున్న విషయం తెలిసిందే. దానిపై ఆమె స్పందించకపోవడంతో చాలా రకాల రూమర్లు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు స్పందించింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. అసలు నేను విచారణ ఎదుర్కున్న విషయం ఒకటి అయితే.. మీడియాలో వచ్చిన వార్తలు ఒకటి. ఆ వార్తలన్నీ ఫేక్. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని వాళ్లు విచారణ చేయాలనుకుంటున్నారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో ఇప్పటికీ ఛాన్సులు పట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తోంది. Read Also : Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన.. అదే టైమ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లను […]
Brahmanandam : ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ME and मैं పేరుతో రాసిన ఆయన ఆత్మకథ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను ఈ పుస్తకం రాయడానికి ఎంతో మంది స్ఫూర్తిగా ఉన్నారు. ఎందుకు రాశాను అంటే అదో పెద్ద చర్చ. ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. నేను కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. లెక్చరర్ గా […]
Venkaiah Naidu : స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తేనే ప్రేక్షకులకు నవ్వొస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రహ్మానందం హిందీ, ఇంగ్లిష్ లో ME and मैं పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకాన్ని నేడు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. బ్రహ్మానందం సినిమాల్లో ఎనలేని పేరును సంపాదించుకున్నారు. ఆయన జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లిష్ లో తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బ్రహ్మానందం ఇప్పటికే 1200 […]
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ.. అందుకు తగ్గట్టే అన్ని చోట్లా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచు మనోజ్ విలనిజం కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ కూడా ఈ సినిమాపై ట్వీట్ చేశారు. మనకు తెలిసిందే కదా.. ఆర్జీవీ మంచి సినిమాలపై మొహమాటం లేకుండానే స్పందిస్తూ ఉంటాడు. […]
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ నేడు రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తేజ యాక్షన్ సీన్లు, మనోజ్ విలనిజం, భారీ వీఎఫ్ ఎక్స్.. విజువల్ ట్రీట్ ఇచ్చేశాయి. ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన మూవీ.. మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసేలా ఉందని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ రెండు సాంగ్స్ కోసం వెళ్లిన […]
Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు రష్మిక పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. ఈ ఇద్దరి గురించి ఏ చిన్న మ్యాటర్ లీక్ అయినా సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ లెక్కలేనన్ని రూమర్లు వస్తున్నాయి. పైగా ఇద్దరూ బయటకు వెళ్లిన ప్రతిసారి దొరికిపోతున్నారు. కానీ రిలేషన్ మీద ఎవరూ మాట్లాడట్లేదు. అయితే తాజాగా రష్మిక సైమా అవార్డుల […]