Mouli Tanuj : మౌళికి బంగారం లాంటి అవకాశం.. కాపాడుకుంటే తిరుగులేదు..
- మొదటి మూవీతోనే మంచి హిట్
- వరుసగా అవకాశాలు
- కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకుంటే కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mouli Tanuj : ఇన్ స్టాలో రీల్స్ చేసే స్థాయి నుంచి సినిమాలో హీరోగా చేసే దాకా వెళ్లాడు మౌళి. మనోడికి ట్యాలెంట్ తో పాటు లక్ కూడా బాగానే ఉంది. అందుకే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఒక బలమైన బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. యూత్ లో మనోడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ట్రోల్స్ కూడా మనోడిపై పెద్దగా లేవు. ఎందుకంటే మనోడు హీరోగా కంటే పక్కింటి కుర్రాడిలా బిహేవ్ చేస్తుంటాడు. మెచ్యూరిటీతో మాట్లాడటం.. ట్యాలెంట్ తో ఆకట్టుకోవడం.. ఇదే మనోడిని యూత్ కు దగ్గర చేస్తోంది.
Read Also : Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు
Also Read
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
మంచి హిట్ పడటంతో బోలెడన్ని ఛాన్సులు వస్తున్నాయంట. ఇది మనోడికి బంగారం లాంటి అవకాశం. ఈ టైమ్ లో అవకాశాలు వచ్చాయి కదా అని ఏది పడితే అది చేస్తే కెరీర్ డౌన్ ఫాల్ అవడం ఖాయం. జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కువ కాలం హీరోగా ఉండాలి అంటే బలమైన బేస్ క్రియేట్ అవ్వాలి. అంటే కనీసం మూడు, నాలుగు హిట్లు ఖాతాలో ఉండాలి. కంటెంట్ మీద మౌళికి మంచి గ్రిప్ ఉంది. కాబట్టి మంచి కథలు సెలెక్ట్ చేసుకుని ఇంకో రెండు హిట్లు కొట్టాలంటే చాలు.. ఇంకో పదేళ్ల దాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
Read Also : Ram Charan : అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్.. ఆ బిజినెస్ లోకి అడుగు..?
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!