Bigg Boss 9 : బిగ్ బాస్ లో రోజురోజుకూ పిచ్చి పనులు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. టాస్కుల పేరుతో చిన్న, పెద్ద అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెట్టేసుకోవడం, కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. చూసే వాళ్లకు ఎంత చిరాకు లేసినా.. చూడక తప్పదనుకోండి. అదే బిగ్ బాస్ మాయ. ఇక తాజాగా కామనర్స్ కు, సెలబ్రిటీలకు కలిసి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల ముందు ఓ […]
Kalki-2 : కల్కి-2 నుంచి దీపికను గెంటేశారు. లెక్కలేనన్ని కండీషన్లు, అడిగినంత రెమ్యునరేషన్, బోలెడంత మంది అసిస్టెంట్లు అంటూ.. గొంతెమ్మ కోరికలు కోరేసరికి.. నీకో దండం అన్నాడు నాగ్ అశ్విన్. అయితే మొదటి పార్టులో దీపిక అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. కల్కి-2లో దీపికను తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాలీవుడ్ లో ఈ సినిమాకు ఆమె ఎంతో కొంత క్రేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశమే. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో రెండో పార్టులో ఆమె ప్లేస్ లో ఎవరిని […]
Manchu Lakshmi : ఇప్పుడు థియేటర్లలో అన్నీ హిట్ సినిమాలే నడుస్తున్నాయి. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఇక 12న వచ్చిన తేజసజ్జ మిరాయ్ సినిమా దుమ్ములేపుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్లను కమ్మేసింది. ఎక్కడ చూసినా భారీగా ప్రేక్షకులతో థియేటర్లలు నిండిపోతున్నాయి. ఇక అన్నింటికీ మించి సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎవరూ తమ సినిమాలను […]
Mahesh Babu – Allu Arjun : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కానీ ఆయన వదులుకున్న కథలు కూడా వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చిపెట్టాయి. అలా మహేశ్ బాబు వదులుకున్న కథల్లో ఒకటి అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదేదో కాదు.. రేసు గుర్రం మూవీ. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. ముందుగా సూపర్ స్టార్ […]
Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ఉన్న పాటల ప్రసహనం మరెవరికీ ఉండదు. ఆయన పాటల్లో ఓ సముద్రాన్నే నిర్మించారు. ఎనలేని కీర్తి సంపాదించిన ఇళయరాజా.. తన మ్యూజిక్ విషయంలో అంతే పట్టుదలతో ఉంటారు. తన పాటల్లోని చిన్న బిట్టు వాడినా సరే కేసులు, పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు. ఇళయారాజ క్రియేట్ చేసిన పాటలు అన్ని రంగాల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాంతో ఏ సినిమా వాళ్లు తన […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ […]
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. అనుకోకుండా చేసిన కామెంట్స్ ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలోనూ ఆమె చేసిన కామెంట్లు ఎన్నో.. ఆమెను వివాదంలోకి లాగిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల వయసులో 12 ఏళ్ల కూతురును పెట్టుకుని ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై లక్ష్మీ స్పందిస్తూ.. ఇదే […]
OG : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా సినిమా నుంచి భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ […]
Rakul Preet : పెళ్లైనా సరే రకుల్ ప్రీత్ సింగ్ అస్సలు తగ్గట్లేదు. హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ కు పరిమితం అయిపోయింది. తాను డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తితో గడుపుతోంది. పెళ్లి అయినా సరే సినిమాల్లో నటించడం మాత్రం ఆపట్లేదు ఈ హాట్ బ్యూటీ. Read Also : Suman Shetty : ఆ డైరెక్టర్ […]
Suman Shetty : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్ లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ సంపాదించుకుంటోంది మాత్రం సుమన్ శెట్టి అనే చెప్పుకోవాలి. ఈ కమెడియన్ ఒకప్పుడు చాలా సినిమాల్లో మెరిశాడు. అయితే సుమన్ శెట్టి ఇప్పటికీ తన ఇంట్లో ఓ డైరెక్టర్ ఫొటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు తేజ. సుమన్ శెట్టిని పరిచయం చేసింది తేజనే. ఔనన్నా కాదన్నా, జయం లాంటి సినిమాల్లో […]