Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ ఫుల్ ఖుషీలో ఉంది. మూవీ పెద్ద హిట్ కావడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయంట. దీంతో మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. పనిలో పనిగా అందాలను కూడా ఘాటుగానే ఆరబోస్తోంది. సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా కనిపించేందుకు ఈ బ్యూటీ రెడీగానే ఉంటుంది. కానీ బయట మాత్రం ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. Read Also : Manchu Lakshmi : ఆ హీరో […]
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ చాలా గ్యాప్ తర్వాత దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ చేసింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడింది. ఆడవారికి అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు.. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. సినిమా […]
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నుంచి దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు స్లీవ్ లెస్ బట్టలపై ప్రశ్న ఎదురైంది. 50 ఏళ్ల వచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల […]
Mirai – Little Hearts : యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ దుమ్ము లేపుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ఆడియెన్స్ నిండిపోతున్నారు. అయితే సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అదే రోజున అనుష్క నటించిన భారీ బడ్జెట్ మూవీ ఘాటీ, శివకార్తికేయన్ నటించిన మదరాసి, మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాను రిలీజ్ చేశారు. అంత పోటీ నడుమ మిరాయ్ ను రిలీజ్ చేస్తే.. […]
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తేజ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఇప్పుడు దాన్ని మిరాయ్ తో మరింత పెంచుకున్నాడు. దెబ్బకు టైర్-2 హీరోల లిస్టులో చేరిపోయాడు తేజ సజ్జా. కరెక్ట్ కంటెంట్ పడితే ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో కొందరు […]
Ramu Rathod : ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఒక్క ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సాంగ్ దెబ్బకు మనోడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో కూడా కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. తన ఆటతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా రాము రాథోడ్ పేరెంట్స్ రాము గురించి మాట్లాడారు. మా కొడుకు రాము అంటే మా కుటుంబంలో చాలా […]
Maremma : స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తున్న మూవీ మారెమ్మ. మంచాల నాగరాజు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేడు మాధవ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మాధవ్ చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ లుక్ లో మెరిశాడు. ఇక గ్లింప్స్ లో అతను […]
Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో అవమానాలకు కొదువే ఉండదు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వారంతా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కున్న వారే. అందులోనూ హీరో, హీరోయిన్లకు బాడీ షేమింగ్ అనేది ఓ పెద్ద శత్రువు. స్టార్ హీరోయిన్లకు సైతం ఈ బాడీ షేమింగ్ అనేది తప్పలేదు. కొందరు తర్వాత కాలంలో వాటిని బయట పెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తాను […]
Meena : దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఓ ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న టైమ్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. సౌత్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సౌందర్య.. క్రేజ్ ఉన్నప్పుడే మరణించారు. అయితే ఆమె ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా స్పందించింది. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు ఆమె గెస్ట్ […]
Mirai : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా సరే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ లా దూసుకుపోతాయి. అలాంటి ప్రభాస్ ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే కథ మామూలుగా ఉండదు కదా. సాధారణంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ మిరాయ్ సినిమాకు ఇచ్చాడు. ప్రభాస్ వాయిస్ తోనే కథ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని […]