Maheshwari : సినిమాల్లో నటించే క్రమంలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లు అనేవి సర్వ సాధారణం. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. అయితే ఓ హీరోయిన్ ఇష్టపడితే ఆ హీరో చెల్లి అని పిలిచాడంట. హీరో మహేశ్వరి తెలుగులో చాలా పాపులర్. గులాబి, పెళ్లి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోతో తన లవ్ మొదలు కాకముందే ఎలా బ్రేక్ అయిందో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా […]
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏ పెద్ద సినిమాకు లేనంతగా మిరాయ్ కు రోజురోజుకూ టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. దీని వెనకాల ఓ తేజ సజ్జా తీసుకున్న నిర్ణయం ఉంది. సినిమా రిలీజ్ కు ముందే టికెట్ రేట్లు పెంచట్లేదని తేజ ప్రకటించాడు. తాను కష్టపడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి టికెట్లు పెంచకుండా చూశానన్నాడు. సినిమా బాగుందని.. ఇలాంటి మంచి […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటున్నారు. అయితే బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు చాలా కామన్ అనే విషయం మనకు తెలిసిందే. అది లేకపోతే అసలు బిగ్ బాస్ కు క్రేజ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా.. అందుకే ఈ సారి సీజన్-9లో చాలానే లవ్ ట్రాక్ లు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు ఎవరితో లవ్ […]
Little Hearts Jai Krishna : అవును.. టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడు. తన మీమ్స్, రీల్స్ టైమింగ్స్ ను సినిమాల్లో చూపిస్తూ దుమ్ము లేపాడు. అతనెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోతో సమానంగా ఆకట్టుకున్న జై కృష్ణ. డైరెక్టర్ బుచ్చిబాబు తీసిన ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో పక్కన చాలా సీన్లలో కనిపించాడు. ఆ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత అతనికి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. […]
Band Melam : కోర్టు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవిలకు మంచి పేరొచ్చింది. ఫోక్సో కేసు చుట్టూ తిరిగిన ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ జంట మరో కొత్త సినిమాను ప్రకటించింది. బ్యాండ్ మేళం అనే సినిమాలో వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. సతీశ్ జవ్వాజి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. […]
Suman Shetty : కమెడియన్ సుమన్ శెట్టి అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొన్నాడు. తన ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచేస్తున్నాడు. అయితే సుమన్ శెట్టి హౌస్ లో తాను ఇల్లు కొనుక్కోవడం వెనకాల ఉన్న రీజన్ చెప్పాడు. సుమన్ శెట్టికి ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది డైరెక్టర్ తేజ. సుమన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే. […]
Ravali : ఒకప్పుడు ఆ బ్యూటీ తెలుగులో వరుస సినిమాల్లో మెరిసింది. 90స్ కిడ్స్ కు ఆమె బాగా తెలుసు. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెలోడీ సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ రేంజ్ లో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ఆమెను చూస్తే అసలు ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ భామ.. ఇప్పుడు […]
Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా […]
Yellamma : బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి రెండేళ్లుగా ఈ ఎల్లమ్మ కథ పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అసలు సినిమా అనౌన్స్ చేయకముందే ఈ కథ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ కథ దిల్ రాజుకు బాగా నచ్చింది. అందుకే సరైన హీరో కోసం వేణును తన దగ్గర లాక్ చేసి పెట్టుకున్నాడు. మొన్నటి దాకా నితిన్ హీరో అన్నారు. కానీ తమ్ముడు మూవీ ప్లాప్ కావడంతో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. […]
Little Hearts : మౌళి తనూజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకునే దగ్గరి నుంచి సినిమాలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదాకా ఎదిగాడంటే మామూలు విషయం కాదు. సినిమా బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని చూడకుండా ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. అది కామన్. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మౌళి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న విధానం. సొంతంగా కంటెంట్ క్రియేటర్ […]