Teja Sajja : మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తేజసజ్జా. ఆయన చేసిన సినిమాల్లో మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరికొన్ని సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్లు ఇచ్చాడు తేజ. మిరాయ్-2 సినిమా కచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. మొదటి పార్టును మించి ఆ సీక్వెల్ ఉంటుంది. అందులో […]
Shraddhakapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియా ఊగిపోతుంటుంది. ఆమె కొన్ని రోజులుగా స్క్రిప్ట్ రైటర్ రాహుల్ మోడీతో లవ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ అప్పట్లో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ తర్వాత బయటకు వచ్చారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య రూమర్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ బయట కనిపిస్తున్నారు. అంబానీ కుటుంబంలో పెళ్లికి కూడా […]
K-RAMP Teaser : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న K ర్యాంప్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ మొత్తం బూతులు, లిప్ కిస్ లతో నింపేశారు. హీరో ఎంట్రీ సీన్ లోనే నా ల..వడలో గేమ్ ఆడురా అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత కాలేజీలో ఓ సీన్ లో.. నా వెంట్రుకలు లేచి నిల్చుంటున్నాయి సార్ అని కిర్‌ణ్ అంటాడు. వెంటనే కిరణ్ తండ్రి పాత్ర […]
Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు […]
Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ మధ్య స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి తీసేస్తే.. ఇప్పుడు ఏకంగా కల్కి-2 నుంచి నాగ్ అశ్విన్ తీసేశాడు. దెబ్బకు అమ్మడి మీద ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ చేస్తున్నవే. డైరెక్టర్లు వేరు కావచ్చు. కానీ హీరో ప్రభాస్ నటిస్తున్నవే కావడంతో.. ఆమెను తీసేయడం వెనక ప్రభాస్ హస్తం […]
Bigg Boss 9 : సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. తనలోని ఇన్నోసెంట్ ను పక్కన పెట్టేసి తడాఖా చూపించాడు. మనకు తెలిసిందే కదా.. మొన్నటి ఎపిసోడ్ లో డిమాన్ పవన్ సుమన్ శెట్టిని లాగి పడేశాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. ఈ టాస్క్ లో టెన్నెంట్స్ కు ఓనర్లు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్లు అయిన మనీష్, ప్రియ విసిరే బొమ్మలను పట్టుకుని బాస్కెట్ లో వేసుకోవాలి. ఫైనల్ […]
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే ఘాటుగా ఫోజులు ఇస్తున్న ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ మధ్య అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవు. అందుకే నిత్యం మత్తెక్కించే ఫోజులు ఇస్తూ రెచ్చిపోతోంది. అప్పుడెప్పులో అఖండ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. సీక్వెల్ లోనూ ఛాన్స్ రాలేదు. Read Also : Mirai : ఆ సినిమాలతో రూ.140 కోట్లు నష్టపోయా : […]
Mirai : తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ భారీ హిట్ కొట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత విశ్వ […]
Disco Dancer : ఇప్పుడంటే అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి సినిమాకు ఈజీగా వెయ్యి కోట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న రేట్లు, సినిమా ప్రేక్షకుల సంఖ్యను బట్టి అదేమంత పెద్ద విషయం కాదు. అయితే ఇండియాలో తొలిసారి వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా.. బాహుబలి, దంగల్, రోబో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇవేవీ రాకముందే ఓ సినిమా వంద కోట్లు వసూలు చేసి అప్పట్లోనే ఇండియాను షేక్ చేసింది. ఆ సినిమా పేరు […]
Mahavatar Narsimha : యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ మూవీ.. రికార్డులను తిరగరాసింది. నరసింహుడి ఉగ్రరూపం యానిమేషన్ రూపంలో చూసిన ప్రేక్షకులు తరించిపోయారు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 న అంటే రేపు మధ్యాహ్నం […]