Nagam Mallesh
Author- NTV Telugu-
Mohan Lal : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు
Mohan Lal : మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని.. […] -
Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..
Kanthara-1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తూ డైరెక్ట్ చేసిన కాంతార ఓ సెన్సేషనల్. దానికి సీక్వెల్ గా వస్తున్న కాంతార-1 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 2న మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 22న సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మూవీ టీమ్. అయితే తెలుగులో భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది టీమ్. తెలుగు ట్రైలర్ […] -
OG : తుపాకీ ఎక్కుపెట్టిన శ్రియారెడ్డి.. పవన్ సినిమాలో మాసివ్ రోల్
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్. రోజుకొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి శ్రియారెడ్డి పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె తుపాకీ ఎక్కుపెట్టి చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదనే చెప్పుకోవాలి. […] -
Nagarjuna : అలై బలైకు రండి.. నాగార్జునకు దత్తాత్రేయ ఆహ్వానం..
Nagarjuna : హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ. […] -
OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే
OG : ఓజీ సినిమా హంగామా మొదలైంది. రిలీజ్ కు ఇంకో ఐదు రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా భారీ అప్డేట్ ఇచ్చింది టీమ్. రేపు అనగా సెప్టెంబర్ 21న సాయంత్రం ఓజీ కాన్సర్ట్ ను నిర్వహించబోతున్నారు. తాజాగా మూవీ టీమ్ అప్డేట్ చేశారు. అయితే ఇది కేవలం పాటలకు సంబంధించిన కాన్సర్ట్ లాగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ వస్తారా లేదా అన్నదానిపై ఇంకా […] -
OG : ఓజీ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ సంచలన ట్వీట్..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ ఫీవర్ పట్టుకుంది. పవన్ ఫ్యాన్స్ ఓజీ పోస్టులతో షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ బాటలోకి వచ్చాడు. ఓజీ సినిమాపై సంచలన ట్వీట్ చేశాడు. ఓజీ సినిమా హైప్ వల్ల మా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. సెప్టెంబర్ 25 తర్వాత […] -
OG : తెలంగాణలో ఓజీ ప్రీమియర్స్.. టికెట్ రేట్ల పెంపు
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ప్రీమియర్స్ రోజు టికెట్ ధర రూ.800గా నిర్ణయంచారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ మీద రూ.100, మల్టీఫ్లెక్స్ […] -
Sharwanand : న్యూ లుక్ లో శర్వానంద్.. ఫొటోలు వైరల్
Sharwanand : భిన్నమైన సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఇటీవల తన కొత్త వెంచర్ OMI ప్రకటించాడు. అయితే, ఇప్పుడు తాజాగా శర్వానంద్ కొత్త ఫోటోషూట్ ఒకటి రిలీజ్ అయింది. ఈ ఫోటోలలో శర్వానంద్ ఒకపక్క చార్మింగ్‌గా కనిపిస్తూనే ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అదరగొట్టాడు. ఇక, శర్వానంద్ ఈ లుక్ కోసం సుమారు 6 నెలల పాటు కఠినంగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడట. దీనికోసం విదేశాలకు వెళ్లి కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇండియాలో […] -
OG : పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్..
OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్ […] -
Sada : హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం..
Sada : సీనియర్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయినా.. ఇన్ని రోజులకు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది సదా. మా నాన్న చనిపోయి వారం రోజులే అవుతున్నా.. ఓ యుగం లాగా ఉంది. ఆయన మరణం నాకు జీవితంలో అతిపెద్ద లోటు. నేను సినిమాల్లోకి వెళ్తానని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా.. మా నాన్న ఒక్కరే నాకు […]
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?