Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని […]
Commitment : టాలీవుడ్ లో కమిట్ మెంట్ మీద రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు టాలీవుడ్ లో కమిట్ మెంట్ అడిగారని కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ఈ నడుమ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారన్నారు. Read Also […]
Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ మద్యం తాగడంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇప్పుడు వరుస హిట్లతో జోరు మీదున్నాడు. పుష్ప-2 పెద్ద హిట్ కావడంతో దేవి పేరు నేషనల్ లెవల్ లో వినిపిస్తోంది. దానికి తోడు మొన్న వచ్చిన తండేల్ మూవీ మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్ అయింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ […]
Virat Kohli : విరాట్ కోహ్లీ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక్క మ్యాచ్ కోసం తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానంటూ ప్రకటించేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకున్నాడు విరాట్. దానికి కారణం ఒలంపిక్స్. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ […]
Poonam Bhajwa : పూనమ్ భజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తన ఘాటు అందాలతో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా హోలీ పండుగ నాడు అందాలతో మరింత రచ్చ చేసింది. బుల్లి గౌను, టాప్ వేసుకున్న ఈ బ్యూటీ.. నడుము అందాలకు మొత్తం రంగులు పూసేసింది. Read Also […]
Sridevi : హోలీ పండుగ నాడు రిలీజైన్ కోర్టు మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ డైరెక్ట్ చేశారు. ప్రియదర్శి, రోషన్, శివాజీ చాలా సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్లు ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయిపైనే అందరి దృష్టి పడింది. అసలు ఎవరీ అమ్మాయి అని […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అసలు వయసుతోనే సంబంధం లేదంటూ యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇద్దరు ట్యాలెంటెడ్ డైరెక్టర్లు అయిన శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడితో సినిమాలను కన్ఫర్మ్ చేశారు. విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది లోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే […]
Bandla Ganesh : బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంటారు. పవన్ కల్యాణ్ కు తాను భక్తుడిని అని ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు. నిత్యం పవన్ గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. అలాంటి బండ్ల గణేశ్ తాజాగా ఓ సంచలన పోస్టు చేశారు. నిన్న పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో […]
Anasuya : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్ గా సెటిల్ అయిపోయింది అనసూయ. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో విలన్ పాత్రలు, ఇతర కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. అయితే ఆమెను ఆంటీ అనే వివాదం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. గతంలో దానికి ఆమె పులిస్టాప్ పెట్టాలని చూసింది. తనను ఆంటీ అని పిలిచే వారిపై అప్పట్లో కంప్లయింట్ కూడా చేసింది. అప్పటి నుంచి ఆమె ఇలాంటి వివాదాలకు కొద్దిగా దూరంగా ఉంటుంది. […]
Harish Shankar : దేవి శ్రీ ప్రసాద్ మీద డైరెక్టర్ హరీశ్ శంకర్ సంచలన పోస్టు చేశారు. ఇదే నీ సంస్కారం అంటూ ఆయన చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ “గద్దల కొండ గణేశ్ సినిమాకు ముందు నన్నే అడిగారు. అందులో ఒక రీమేక్ సాంగ్ ఉంది. నేను రీమేక్ చేయనని చెప్పేశాను. నా కెరీర్ లో […]