Adi Reddy : ఇప్పుడు టాలీవుడ్ ను బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కుదిపేస్తోంది. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా పోలీసు స్టేషన్ కు రావడం కలకలం రేపింది. ఆయన స్టేషన్ కు రావడంతో ఆయనపై కూడా కేసు నమోదైందేమో అనే ప్రచారం జరిగింది. దానిపై ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘నేను […]
Nithin : యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో జయం సినిమాలో ముందుగా రష్మీనే తీసుకున్నాం అని చెప్పడం సంచలనం రేపుతోంది. రాబిన్ హుడ్ ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. అందులో యాంకర్ గా చేస్తున్న రష్మీ గురించి ఎవరికీ తెలియని […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీకి.. సికిందర్ రూపంలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. వరుసగా యానిమల్, పుష్ప-2, ఛావా లాంటి నేషనల్ హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో వరుసగా ఇన్ని పెద్ద సినిమాల్లో ఎవరూ నటించలేదు కాబోలు. ఆ అవకాశం రష్మికకే దక్కింది. అంత పెద్ద క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఆమె ఎంచుకునే సినిమాల విషయంలో కూడా […]
Pragya Jaiswal : టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లలో ప్రగ్యాజైస్వాల్ ఒకరు. అందం, ట్యాలెంట్ ఉన్నా కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించినా.. స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు ఈ భామకు. కానీ ఆ మధ్యలో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఛాన్స్ దక్కించుకంది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత మళ్లీ అఖండ-2లో నటిస్తోంది. కానీ యంగ్ […]
Kalyanram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో అలనాటి స్టార్ విజయశాంతి కీలక పాత్ర చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మధ్య సాగిన హుషారెత్తించే పాటను రిలీజ్ చేశారు. ‘చుక్కల చీర చుట్టేసి.. గజ్జల పట్టీలు కట్టేసి చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే నాయాల్దీ’ అంటూ […]
Sivabalaji : ఇప్పుడు దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ భూతానికి వేలాది మంది అమాయకులు బలైపోయారు. ఆ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మీద కేసులు నమోదయ్యాయి. విచారణకు కూడా వెళ్తున్నారు. కొందరు తమకు తెలియక చేశామని క్షమించమని కోరుతున్నారు. ఇంకొందరేమో లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేశామని సర్ది చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో తమకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ […]
Sanoj Mishra : కుంభమేళా మోనాలిసా అంటే అసలు పరిచయమే అవసరం లేదు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే మోనాలిసా.. సోషల్ మీడియా దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన సనోజ్ మిహ్రాకు భారీ షాక్ తగిలింది. ఈయన మణిపూర్ ఫైల్స్ అనే సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈయన మీద తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. సనోజ్ మిశ్రా తనను లైంగికంగా […]
Malaika Arora : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు ఏం చేసినా సంచలనమే. ఒకప్పుడు బాలీవుడ్ ను ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత చాలా కాలం పాటు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. కానీ ఈ నడుమ అతనితో కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే మలైకా […]
Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతేడాది మనమే సినిమాతో అలరించారు. ప్రస్తుతం ఆయన రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తున్నాడు. రామ్ అబ్బరాజు ఇంతకు ముందు సామజవరగమనకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అవడానికి వచ్చింది. అయితే తాజాగా మూవీ […]
Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్లింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తు పట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ […]