Keerthi Suresh : మహానటి కీర్తి సురేష్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. పెళ్లి అయినా సరే తగ్గేదే లే అన్నట్టు అందాల ఆరబోతకు తెర తీస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కుర్రాళ్లను ఉడికించే పని పెట్టుకుంది. రీసెంట్ గానే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్, వేణు యెల్దండి కాంబోలో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా ఆమెనే నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో పాటు అటు నాని సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే పెళ్లి అయిన తర్వాత ఆమె చేస్తున్న అందాల రచ్చలో భాగంగా మరో హాట్ పోస్టు పెట్టింది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. ఆ రోజే ఆర్య-2 రీ రిలీజ్..
ఇందులో తన ఘాటు అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇందులో బ్లాక్ చీరలో యమ హాట్ గా వయ్యారాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తన నడుము అందాలను ఘాటుగా చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. తన ఎద పరువాలను కూడా పిచ్చెక్కించేలా చూపించింది. ఇంత ఘాటుగా చూపించడం చాలా అరుదు. ఎందుకంటే కీర్తి సురేష్ చాలా అరుదుగానే ఇలాంటి ఫొటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. మరి ఈ ఫొటోలపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.