Perni Nani : తమపై ఎన్ని కక్షపూరిత కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. అసలు చట్టం ప్రకారం ఎవరిపై పెట్టకూడని కేసులు తన కుటుంబంపై పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వేధింపులు తనకు కొత్తేం కాదని.. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని […]
Train Accident : ఝార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఝార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఈ ఘోర రైలు ప్రమాదం మంగళవారం తెల్లవారు ఝామున 3.30గంటల ప్రాంతంలో జరిగింది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు, బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైళ్లు ఢీకొనడంతో రెండు ఇంజిన్లలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లోకో […]
BV Raghavulu : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు పోటీ పడుతున్నారు. సీపీఎం అఖిల భారత జాతీయ మహా సభలు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరగబోతున్నాయి. 3వ తేదీన ఫెడరలిజం ఈజ్ ధి స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అనే సెమినార్ నిర్వహిస్తారు. 6వ తేదీన రెడ్ ఫ్లాగ్ ప్రాసెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజే కొత్త జాతీయ కమిటీని కూడా […]
Gas cylinder accident : వెస్ట్ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు […]
Sanoj Mishra : కుంభమేళా మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా కేసులో భారీ ట్విస్ట్ నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి తనకు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని సనోజ్ మిశ్రా మోసం చేశాడని.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే అమ్మాయి షాకింగ్ నిజాలు వెల్లడించింది. సనోజ్ మిశ్రా అమాయకుడు అని.. అతను తనను రేప్ చేయలేదంటూ […]
Kathua Encounter : జమ్మూకశ్మీర్ లోని కథువాలో మూడో ఎన్ కౌంటర్ జరిగింది. తొమ్మిది రోజుల గ్యాప్ లో మూడుసార్లు భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. తాజాగా కథువాలో సోమవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. కథువా ఎగువ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా దళాలకు చిక్కారు. కథువా జిల్లాలోని సుదూర రామ్ కోట్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు హతమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశాన్ని చుట్టేసింది. ఎందుకంటే వరుసగా ఇక్కట ఎన్ […]
Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వచ్చిన కోర్టు మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి భారీ లాభాలతో దూసుకుపోతోంది. కొత్త సినిమాలు వచ్చినా కోర్టు మూవీకి కలెక్షన్లు తగ్గలేదు. అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు […]
L2 Empuraan : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్ 2 ఎంపురాన్ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించిన ఈ సినిమా.. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిందని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ మళయాల సినిమా కూడా ఇంత తక్కువ టైమ్ లో రూ.200 కోట్లు గ్రాస్ చేయలేదని తెలిపింది. ఏప్రిల్ […]
Pradeep : యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయన మొదటిసారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించారు. దాని తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో రాబోతున్నాడు. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్ గా చేస్తోంది. నితిన్ భరత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కామెడీతో నింపేశారు. మంచి కామెడీ ట్రాక్ తో ఈ […]
Kareena Kapoor : కరీనా కపూర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. ఇప్పుడంటే ఆమె పెద్దగా సినిమాలు చేయట్లేదు గానీ.. ఒకప్పుడు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్. ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ప్రియాంక చొప్రాకు కరీనాకు నెంబర్ వన్ స్థానం కోసం నిత్యం పోటీ ఉండేది. ఎలాంటి పాత్రను అయినా ఈజీగా చేసేసేది. ఆమె అందం సినిమాకే గ్లామర్ తీసుకొచ్చేది. అంత అందమైన ఆమె పెళ్లి అయి పిల్లలు ఉన్న సైఫ్ […]