Vijayashanthi : నందూమరి కల్యాణ్ రామ్ హీరోగా.. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న సినిమా సన్నాఫ్ వైజయంతి. తల్లి, కొడుకులు కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సినిమా ఇది. ఇందులో విజయశాంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా ముచ్చటైన బంధాలే పాటను చిత్తూరులో రిలీజ్ చేశారు. ఈ పాటను తల్లి, కొడుకుల బంధం నేపథ్యంలో […]
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ముచ్చటైన బంధాలే అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కర్నూలులోని ఓ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను […]
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్. కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బంధాలే అంటూ తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంత […]
HIT-3 : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హిట్-3 ప్రమోషన్ల జోరు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మే1న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు పెంచేశారు. ఇప్పటికే నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి నడుమ వచ్చే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా నాని క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే సాంగ్ […]
Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే 30 ఏళ్ల క్రితం అప్పటి సీఎం జయలలితపై రజినీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 1996 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మరోసారి సీఎం అయితే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలా జయలలితను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రజినీ. మాజీ మంత్రి వీరప్పన్ విషయంలో తాను […]
Kangana Ranaut : కంగనా రనౌత్ కు దేశ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆమె బాలీవుడ్ క్వీన్ గా పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా ఫైర్ బ్రాండ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష కరెంట్ బిల్ వేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు హిమాచల్ […]
Tamannaah : తమన్నా ఇప్పుడు ఓదెల-2 సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. నిన్న ముంబైలో రిలీజ్ అయిన ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇందులో తమన్నా పాత్ర గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆమె ఇందులో నాగసాధువుగా నటిస్తోంది. ఏప్రిల్ 17న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. […]
Kannappa : మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 25కు రావాల్సిన మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు మోహన్ బాబు, విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం యోగికి శ్రీరాముడి ప్రతిమ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు […]
JR NTR : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పవన్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుంచి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సెలబ్రిటీలు.. అందరూ ధైర్యం చెబుతున్నారు. ఫోన్ లు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు […]
Renu Desai : పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న రెండు రూమర్లు కూడా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారనేది. అలాగే రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందనేది. ఈ రెండింటిపై తాజాగా రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. […]