Trisha : పెళ్లి మీద నమ్మకం లేదు : త్రిష
- వయసు పెరుగుతున్నా సింగిల్ గానే
- పెళ్లి గురించి త్రిష కామెంట్స్
- ఇలా చెప్పిందేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha : త్రిషకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. దాదాపు రెండు తరాల వారిని హీరోయిన్ గా అలరిస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 41 ఏళ్లు దాటిపోతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది ఈ భామ. ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో ఒకరిగా ఉండే త్రిష.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. అయితే పెళ్లిపై ఆమెను ఎప్పుడు అడిగినా సరే ఏదో ఒక సమాధానం చెబుతూ దాటవేస్తూ వచ్చే త్రిష.. తాజాగా పెళ్లిపై కుండబద్దలు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె పెళ్లి గురించి మాట్లాడింది.
Read Also : Priyadarshi : ఆ సినిమా చేయడం చెత్త నిర్ణయం.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్
‘నాకు పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే దానికి దూరంగా ఉంటున్నాను. నాకు పెళ్లి కావట్లేదనే బాధ అస్సలు లేదు. నా కెరీర్, సినిమాలు, ఫ్యామిలీ మీదనే దృష్టి పెడుతున్నాను. ఒకవేళ నాకు పెళ్లి కావాలని ఉండి అది జరిగితే ఓకే. ఒకవేళ కాకపోయినా ఓకే. నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాను. ఇప్పటికిప్పుడు నేను ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేను. బహుషా పెళ్లి, పిల్లలు నాకు వర్కౌట్ కావేమో అనిపిస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది త్రిష. వయసు పెరుగుతున్నా సరే చెక్కుచెదరని అందాలతో ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది త్రిష.
Also Read
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..