6Journey : ‘6జర్నీ’ ట్రైలర్ రిలీజ్.. ఏప్రిల్ 25న థియేటర్లకు
- యూత్ ఫుల్ ఎంటర్ టైనర్
- టేస్టీతేజ కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6Journey : రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘6జర్నీ’. బసీర్ అలూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బసీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటీనటులు అద్భుతంటా నటించారని చెప్పారు. తనకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు రుణపడి ఉంటానన్నారు. సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని తెలిపారు.
Read Also : Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుంది : సంపూర్ణేష్ బాబు
Also Read
హీరో సమీర్ దత్త మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. కామెడీ, యాక్షన్, లవ్ అన్నీ కలబోసి సినిమాను తీశాం. మూవీ టీమ్ అందరం చాలా కష్టపడి మూవీని తీశాం. సినిమాను ఆదరించాలని అందరినీ కోరుతున్నాం’ అన్నారు. హీరోయిన్ పల్లవి రాథోడ్ మాట్లాడుతూ ‘టీమ్ అందరం మూవీని అద్భుతంగా తీర్చి దిద్దాం. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. టేస్టీ తేజ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాకు మంచి పాత్ర వచ్చింది. డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అందరూ ఆదరించండి’ అంటూ చెప్పాడు. నిర్మాత పాల్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇది మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!