Tamannah : మిల్కీబ్యూటీ తమన్నా ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గానే ఓదెల-2తో పలకరించింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగసాధవు పాత్రలో తమన్నా యాక్ట్ చేసింది. దీంతో పాటు రెండు ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా […]
JVAS : మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా మూవీ గురించి అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీని.. అప్పట్లో రీల్ రూపంలోనే ప్రదర్శించారు. ఇప్పుడు రీల్ […]
Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆయన క్లాస్ హీరో. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. ఆయన సినిమాలు అందరూ చూసే విధంగా ఉండేవి. నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉండేది. అలాంటి నాని రూటు మార్చేశాడు. ఏ హీరో అయినా లాంగరన్ లో స్టార్ డమ్ పెంచుకోవాలంటే కచ్చితంగా మాస్ ఫాలోయింగ్ […]
JVAS : చాలా ఏళ్ల తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీని మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా నటించగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దీన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిర్మాత అశ్వినీదత్ […]
Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దివంగత రచయిత సినివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సిరివెన్నల గురించి బహుషా త్రివిక్రమ్ చెప్పినంతగా ఎవరూ చెప్పి ఉండరేమో. తాజాగా మరోసారి సిరివెన్నల గురించి కామెంట్ చేశారు త్రివిక్రమ్. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పాటలు పెద్దగా నచ్చేవి కావు. అలాంటి టైమ్ లో సిరివెన్నల సినిమాలోని ‘విధాత తలపున’ సాంగ్ విని మైండ్ బ్లాంక్ అయింది. ఆ పాట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. […]
puri Jagannadh : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల పరంగానే కాదు.. ఆయన చెప్పే ఎన్నో జీవిత పాఠాలకు ఎంతో మంది అడిక్ట్ అయిపోయారు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో ఆయన మానవ జీవితంలోని అనేక విషయాలపై మాట్లాడుతుంటాడు. తాజాగా ఈగో మీద మాట్లాడారు. ‘మన మైండ్ లో ఇంకొకడు ఉంటాడు. వాడి పేరే ఈగో. వాడు మనల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వడు. మన మైండ్ కు వాడే రారాజు. […]
Pawandeep Rajan :ఇండియన్ ఐడల్-12 విన్నర్ పవన్ దీప్ రాజన్ కు భారీ యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. మూడేళ్ల క్రితం తన మధురమైన పాటలతో ఇండియన్ ఐడల్-12 విన్నర్ గా నిలిచాడు. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ పవన్ దీప్ రాజన్.. ఈ రోజు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తన కారులో నేషనల్ హైవే-9పై ప్రయాణించాడు. ఆ టైమ్ లో తన ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జయిపోయింది. ఇందులో […]
Ram Charan : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మొన్న వచ్చిన ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. అసలే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ను చాలా మంది వాడేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఏకంగా పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసేసింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఢిల్లీ మ్యాచ్ ఉంది. ఈ […]
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రీసెంట్ గా ఓ కామెంట్ చేశాడు. ప్రభాస్ తో తాను కలిసి నటించిన ఆదిపురుష్ సినిమాను తన కొడుకు తైమూర్ కు చూపించి సారీ చెప్పానని అన్నాడు. దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరేమో సైఫ్ కు సపోర్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పించారు. తన కొడుకుకు అలా సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. ‘నేను ఆదిపురుష్ లో […]
Prakash Raj : బాలీవుడ్ మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లోని సగం మంది అమ్ముడు పోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయాలపై స్పందిస్తూనే ఉంటారు. ప్రతి ఘటనపై తన వాయిస్ ను సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజకీయాలపై మాట్లాడారు. ‘చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలపై మాట్లాడరు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, […]