Eesha Rebba : తెలంగాణ పిల్ల ఈషారెబ్బా నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది. వయసు పెరుగుతున్నా సరే కుర్ర హీరోయిన్లకంటే అందంగా కనిపిస్తోంది. వరంగల్ కు చెందిన ఈ బ్యూటీ.. వరుస మూవీ ఆఫర్లతో అప్పట్లో హల్ చల్ చేసింది. మధ్యలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో మలయాళంలో, తమిళంలో కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా మూవీలు చేసింది. లిప్ కిస్ లు, రొమాంటిక్ సీన్లలో కూడా […]
VijayDevarakonda : టాలీవుడ్ లో ఈ నడుమ రూమర్లు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. అవేవీ హీరోయిన్, హీరోకు సంబంధించినవి కాదండోయ్. కేవలం హీరో, డైరెక్టర్ల గురించే. ఆ హీరో పలానా డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడంట అని.. లేదంటే పలానా హీరోకు డైరెక్టర్ కథ చెప్పేశాడంట అన్నట్టు మొదలెడుతున్నారు. అయితే తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో తరుణ్ భాస్కర్ ఓ మూవీ చేస్తున్నాడని.. దాని పేరు బినామీ అంటూ వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి […]
The Paradise : నేచురల్ స్టార్ నాని హిట్-3తో మంచి హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ మాస్ యాంగిల్ మూవీ చేసి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీని తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ది ప్యారడైజ్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. చాలా మంది పేర్లు […]
MaheshBabu : టాలీవుడ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తెరకెక్కితే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంకోవైపు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ఓ రూమర్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. మహేశ్ బాబుతో బుచ్చిబాబు సాన […]
Raj Gopal Nayar : సాధారణంగా సినిమాల్లో పాత్రల కోసం హీరోలు లుక్ ను మార్చేసుకుంటారు. కొన్ని సార్లు 5 నుంచి పది కిలోల వరకు బరువు పెరగడం లేదా తగ్గడం లాంటిది చేస్తుంటారు. ఇంకొందరు అయితే 18 కిలోల వరకు కూడా తగ్గి అద్భుతమైన పాత్రలు చేశారు. అంతకు మించి ప్రపంచంలోనే ఎవర బరువు తగ్గలేదు. అయితే ఇప్పుడు మరాఠీ హీరో మాత్రం ఏకంగా 53 కిలోల వరకు బరువు తగ్గి అస్థిపంజరంలా తయారైపోయాడు. ప్రాణాలకే […]
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా గర్వాన్ని నింపుతోంది. ఈ పేరు వింటేనే ఇప్పుడు దేశమంతా సెల్యూట్ చేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రమూకలు హతం అయిపోయారు. పాక్ లోపలకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులపై మిసైల్స్ వర్షం కురిపించారు. 25 నిముషాల్లో ఆపరేషన్ ముగించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది మన ఆర్మీ. దీంతో ఆపరేషన్ సిందూర్ పేరు ఓ బ్రాండ్ […]
Ameer Khan : అతిపెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన మహాభారతంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ తన డ్రీమ్ అని అమీర్ ఖాన్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి స్పందించారు అమీర్ ఖాన్. ‘ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో నాకు కృష్ణుడి పాత్ర చేయాలని ఉంది. ఆ పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక పాత్రలో ఇన్ని […]
Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ మళ్లీ వరుస ఛాన్సులు అందుకుంటోంది. మొన్నటి దాకా పెద్దగా ఛాన్సులు లేక ఇబ్బందులు పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఛాన్సులు అందుకుంటోంది. మొన్ననే రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ అనే ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. దాని తర్వాత మళ్లీ సింగిల్ మూవీలో నటిస్తోంది. శ్రీ విష్ణు హీరోగా వస్తున్న ఈ మూవీలో కేతిక హీరోయిన్. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆమె అనేక […]
Crime News : నకిలీ కరెన్సీతో ప్రజలను దోచుకుంటున్న ముఠాను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు ముఠా సభ్యులను వెల్గటూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్ల రంగు పేపర్ ని రసాయనంలో పెట్టి అచ్చు ఒరిజినల్ నోట్లగా మార్చేసి ప్రజలకు అంటగడుతున్నారు. నిందితులు ఊర్లలోకి వెళ్లి.. అమాయకుల దగ్గరి నుంచి అసలు నోట్లు తీసుకుని నకిలీ నోట్లు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అసలు నోట్లు రూ.7 లక్షల విలువ చేసే నోట్లు తీసుకుని.. […]
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టు గానే రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ […]