Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వరుసగా మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. తన సొంత బ్యానర్ అయిన ట్రా లా లా మీద చేస్తున్న ఈ మూవీని సమంత వరుసగా ప్రమోట్ చేస్తుంది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలపై స్పందించింది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాసిప్ మీద కూడా స్పందించింది. అల్లు అర్జున్-అట్లీ సినిమాలో […]
Pawankalyan : ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకే హరిహర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కొంత ఖుషీ అవుతున్నా.. రిలీజ్ డేట్ పైనే అనుమానాలు మొదలయ్యాయి. మే 9కి రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించినా.. చివరకు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. షూటింగ్ పూర్తి అయింది కాబట్టి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వరుసగా పెద్ద సినిమాలు డేట్స్ లాక్ చేసుకుని కూర్చున్నాయి. మే 30న […]
Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉంటుంది. ఘాటుగా పరువాలను ఆరబోస్తూ కుర్రాళ్లను వలలో వేసుకుంటోంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పటాస్ ప్రోగ్రామ్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత బుల్లితెర షోలలో మెరుస్తూ దూసుకుపోయింది. అదే టైమ్ లో ఘాటుగా అందాలను మొత్తం ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచేసుకుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గను అన్నట్టు రెచ్చిపోతూనే […]
Faria Abdullah : యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయం అక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో ఎంట్రీ ఇస్తూనే అందరి చూపు తన మీద పడేసుకుంది. హైట్, క్యూట్ అన్నట్టు కుర్రాళ్లను పడేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్, ప్రభాస్ మీద సంచలన కామెంట్లు చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ భామ తాజాగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న చాట్ షో ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చింది. ఇందులో […]
Yamadonga : ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. అగ్రహీరోల పాత సినిమాలు అన్నీ రీ రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా కొన్ని రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ లా నిలిచిపోయిన యమదొంగ రీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని మే 18న రిలీజ్ చేస్తున్నారు. […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు మూవీని త్వరలోనే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇంకోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. పవన్ కెరీర్ కు తగ్గ మూవీ అనే హైప్ ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ కొంత మాత్రమే జరిగింది. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ […]
Zero Shadow : ఇప్పుడు భూమి మీద ఓ అద్భుతం జరగబోతోంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మన నీడ ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కనిపించదు. ఈ తేదీల్లో మధ్యహ్నం టైమ్ లో 2 నిముషాల పాటు మన నీడ కనిపించదు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రెండు సార్లు ఈ రకంగా మన నీడ […]
Balakrishna : నందమూరి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన కొడుకు మోక్షజ్ఞను కూడా పరిచయం చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మోక్షజ్ఞ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు మోక్షజ్ఞ గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే తండ్రి బాలయ్య సినిమాలో మోక్షు కనిపించబోతున్నాడంట. క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు బాలయ్య ఒప్పుకున్నాడు. […]
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. కర్ణాటకలో మొన్నటి వరకు షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ సెట్స్ నుంచి తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించారు. చూస్తుంటే చాలా రగ్గుడ్ లుక్ లో ఉన్నారు. కాస్త బక్కగా మారిపోయిన ఎన్టీఆర్.. గుబురు గడ్డంతో కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు హీరోగా ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లిచూపులు సినిమాతోనే. ఆ మూవీతోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీలో విజయ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రౌడీ స్టార్ గా ఎదిగి టాలీవుడ్ […]