SIGMA : జాసన్ సంజయ్ సిగ్మా.. షూటింగ్ ఫినిష్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. తన ఫస్ట్ సినిమాలో హీరోగా టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ తో SIGMA అనే సినిమా చేస్తున్నాడు. ఆ మధ్య సందీప్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లోక్ పోస్టర్ ఆకట్టుకుంది.
Also Read : MSVPG : చిరు ఫ్యాన్స్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్రెండ్లీ మీట్
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
ఇక తన తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ జాసన్ మాత్రం దర్శకుడిగా రాణించాలని దర్శకత్వంపైనే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. అందుకు ఇప్పుడు తానూ చేస్తున్న సిగ్మా సినిమాపైనే తన ఫోకస్ పెట్టాడు జాసన్. తొలి సినిమాతో హిట్ కొట్టి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గత కొంతకాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను నేటితో ముగించారు. ఈ నేపధ్యంలో షూటింగ్ ముగిస్తున్నట్టు వీడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం డైరెక్షన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తోన్న జానన్ సంజయ్ ఫ్యూచర్‌లో హీరో అవుతాడేమో చూడాలి. బడా చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
SIGMA shoot wrapped 🎬✨
Get ready for the Teaser on 23.12.25 at 5 PM.@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee @Cinemainmygenes @krishnanvasant… pic.twitter.com/aua7GieWwR— Lyca Productions (@LycaProductions) December 19, 2025
తాజావార్తలు
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!