Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర. ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి మీద భారీ షెడ్యూల్స్ చేశారు. ఈ మూవీ నుంచి ఓ భారీ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కేన్స్ ఫెస్టివల్ లో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తారని అంతా అన్నారు. కానీ టీజర్ కు బదులు విశ్వంభర […]
Mohan Lal : మలయాళ సూపర స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు నేడు. 1960 మే 21న జన్మించిన మోహన్ లాల్ నేడు 65వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో అంటే ఆయనే. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇప్పటికీ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఇతర భాషల అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. వారికి ఏ మాత్రం […]
Mahesh Babu : మేడమ్ టుస్సాడ్స్.. ప్రపంచంలోనే మైనపు విగ్రహాలకు ఈ మ్యూజియం ఫేమస్. ఇందులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళా కారులు, డైరెక్టర్లు, సింగర్లు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లో సేవలు అందించిన వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. రీసెంట్ గా రామ్ చరణ్ తన మైనపు విగ్రహాన్ని లండన్ లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ నుంచి ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహం ఉన్నది నలుగురికి మాత్రమే. దీన్ని అందరికంటే […]
Kalam : వెండితెరపై మరో సంచలన బయోపిక్ ను చూడబోతున్నాం. అదే మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్. ‘కలాం’ పేరుతో ఈ బయోపిక్ ను ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధనుష్ ఇందులో కలాం పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్ చేస్తూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అబ్దుల్ కలాం షాడో పిక్ ను అనుబాంబు పేలుతున్న […]
HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ మద్ద మంచి హిట్ టాక్ తో కలెక్షన్లు రాబట్టింది. చాలా ఏరియాల్లో బిజినెస్ కు మించి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం లాభాలు రాలేదంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన జేపీఆర్ ఫిలిమ్స్ సంస్థ […]
Rana Naidu : రానా నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. వైలెన్స్, రొమాన్స్ అంతకు మించి బోల్డ్, బూతులు ఉండటంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ సిరీస్ సీజన్-2 వచ్చేసింది. రానా నాయుడు-2 పేరుతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రానా, వెంకటేశ్ యాక్షన్ అదరగొట్టారు. ఈ టీజర్ లో బోల్డ్ నెస్ […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడు మామూలుగా లేదు. ఏ హీరోయిన్ కు దక్కనన్ని పాన్ ఇండియా సినిమా అవకాశాలు ఈ బ్యూటీకే దక్కుతున్నాయి. పైగా లక్కీ గర్ల్ అనే ట్యాగ్ తగిలించుకుంది. చేస్తున్న సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి కాబట్టి అమ్మడి వద్దకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా మూడు సినిమాలు చేస్తోంది. Read Also : Thug life : థగ్ లైఫ్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. అటు […]
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, శింబు కీలక పాత్రలో నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ. పైగా ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అందాల బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించగా.. ఈ సెకండ్ సింగిల్ ఆమె […]
Heroines : క్రేజ్ పడిపోతున్న టైమ్ లో హీరోయిన్లకు ఐటెం సాంగ్స్ బాగా కలిసొస్తున్నాయి. అప్పటి వరకు చూపించిన అందాలను ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడిగా చూపించేసి ఒక్కసారిగా కుర్రాళ్లలో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటున్నారు ముద్దుగుమ్మలు. అప్పటి వరకు చేసిన సినిమాలు ప్లాపులు వచ్చినా.. ఐటెం సాంగ్ హిట్ అయితే చాలు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఇందులో చూసుకుంటే సమంతకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ రాకముందు క్రేజ్ తగ్గిపోయింది. కానీ ఐటెం సాంగ్ తో […]
Kethika Sharma : హాట్ బ్యూటీ కేతిక శర్మ సుడి తిరిగింది. ఇన్నేళ్లుగా నానా తంటాలు పడుతున్న ఆమెకు ఇప్పుడు జోష్ వచ్చింది. ఆమె ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ మూవా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాని తర్వాత చేసిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. వైష్ణవ్ తేజ్ తో చేసిన రంగ రంగ వైభవంగా మూవీ ప్లాప్ టాక్ సంపాదించుకుంది. దాని తర్వాత ఏకంగా పవన్ కల్యాణ్, సాయి ధరమ్ కలిసి నటించిన బ్రో మూవీలో […]