Janhvi Kapoor : జాన్వీకపూర్ ఘాటు సొగసులతో నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు వరుస సినిమాలు, షోలు, ఈవెంట్లు చేస్తున్నా సరే తన అందాలను చూపించడంలో అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇలాంటి అందాలతోనే రెచ్చిపోయింది ఈ భామ. ఈ సారి బీచ్ ఒడ్డున వైట్ కలర్ టాప్ లెస్ డ్రెస్సులో రెచ్చిపోయింది. ఆమె చూపించిన అందాలు మామూలుగా లేవు. Read Also : Pakistan: పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్స్ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చిరంజీవికి స్వయంగా ఫ్యాన్ అయిన బాబీ.. ఫ్యాన్ బాయ్ సినిమా అంటూ గతంలో చిరుతో వాల్తేరు వీరయ్య మూవీ తీసి మంచి హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ మంచి సాన్నహిత్యం కొనసాగుతోంది. త్వరలోనే చిరుతో మరో మూవీ తీసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా ఆ ఫొటోలను పంచుకున్నాడు […]
Vijay Kanakamedala : ‘భైరవం’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తాజాగా మెగా ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పారు. గతంలో తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ‘నేను మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని. నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు […]
Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపాయి. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న వస్తున్న ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ ముగ్గురు హీరోలు. ఇందులో పెళ్లి గురించి సాయి శ్రీనివాస్ ను సుమ ఓ ప్రశ్న వేస్తుంది. ఆమె […]
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా పెండింగ్ లో పడిపోయిన సినిమాలు అన్నీ మళ్లీ లైన్ లో పెట్టేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను కంప్లీట్ చేసేసిన పవన్.. ఇప్పుడు ఓజీ షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది గానీ.. ఇందులో పవన్ ఇంకా పాల్గొనలేదు. అయితే తాజాగా ఆ […]
Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. చాలా ఏళ్ల తర్వాత మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్ నుంచి వస్తున్న మూవీ. పైగా ఇందులో అందరి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మే 30న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. తాజాగా ఈ ముగ్గురూ కలిసి సుమ కనకాలతో […]
Aishwarya Rai : అలనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించలేదు. అయితే 78వ కేన్స్ ఫెస్టివల్స్ లో తాజాగా ఐశ్వర్య రాయ్ మెరిసింది. నుదిటిన సిందూరం పెట్టుకుని కనిపించి […]
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇంకా మొదలు కాకముందే.. రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో దీపిక పదుకొణెను తీసుకుంటారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఇందులో నుంచి తప్పుకుందంట. ఆమె పెడుతున్న […]
Simran : సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఓ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓ ఈవెంట్ లో సిమ్రాన్ మాట్లాడుతూ ‘నేను ఓ సినిమా చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఓ నటి పాత్రను ప్రశంసిస్తూ నేను ఓ నోట్ రాశాను. దానికి ఆమె ఇచ్చిన రిప్లైతో నిజంగా షాక్ అయ్యాను. ఆమె […]
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం బన్నీ-అట్లీ చాలానే రీసెర్చ్ చేస్తున్నారంట. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నారంట. ఇప్పటికే యూఎస్ కు వెళ్లిన అట్లీ.. అక్కడ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన కొందరు యాక్షన్ సీన్స్ మేకర్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. తమ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లనే తీసుకుంటున్నాడంట. అయితే […]