Manoj : మంచు మనోజ్ హీరోగా అప్పట్లో మంచి సినిమాలే చేశాడు. మరీ స్టార్ హీరోల రేంజ్ కు ఎదగలేకపోయాడు గానీ.. యావరేజ్ హీరోగా మంచి సినిమాలే చేశాడు. అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి దూరం అవడం వేరు.. కానీ మనోజ్ తనంతట తానే సినిమాలు మానేసి ఏడేళ్ల పాటు టాలీవుడ్ కు దూరం అయ్యాడు. అలా అని ఆయనకు అవకాశాలు రావట్లేదని కాదు. ఆయన హీరోగా చేస్తే అవకాశాలు ఇవ్వడానికి చాలా మంది రెడీగానే ఉన్నారు. […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో […]
Tamannaah : తమన్నాపై నటి రమ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. తమను కాదని తమన్నాను తీసుకుంటారా అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం కర్ణాటకలో కన్నడ భాష ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మైసూర్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఇప్పటికే వివాదం చెలరేగుతోంది. తాజాగా నటి రమ్య ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టింది. తమన్నాను తీసుకోవడం కరెక్ట్ […]
Mirai : ఈ నడుమ కథల్లో కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాల జోలికి పోకుండా.. అటు నేటివిటీ కథలు.. లేదంటే జానపథ కథలు.. లేదంటే సోషియో ఫాంటసీ కథలను ఎంచుకుంటున్నారు. చాలా వరకు సోషియో ఫాంటసీ కథలు జనాలకు నచ్చుతున్నాయి. గతంలో వచ్చిన నిఖిల్ నటించిన కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు యంగ్ హీరో తేజా సజ్జా కూడా ఇలాంటి సినిమానే చేస్తున్నాడు. అదే […]
Tabu : సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కీలక పాత్రల్లో చేస్తోంది. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్లలో చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆమె గతంలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో చేసిన సినిమాలో రొమాంటిక్ సీన్లలో నటించింది. వాస్తవానికి టబు కంటే ఇషాన్ చాలా చిన్నవాడు. సీనియర్ బ్యూటీతో అలాంటి సీన్లు చేయడంపై తాజాగా ఇషాన్ స్పందించాడు. టబు చాలా అనుభవజ్ఞురాలు అని.. […]
Viva Harsha : కమెడియన్ గా వైవా హర్ష వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే సారంగపాణి జాతకంలో కీలక పాత్ర చేసి మెప్పించాడు. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్నా.. యావరేజ్, చిన్న సినిమాల్లో మాత్రం ఎక్కువ టైమ్ ఉండే పాత్రలే చేస్తున్నాడు. గతేడాది హీరోగా ఓ మూవీ కూడా చేశాడు. కమెడియన్ గా బాగానే సినిమాలు చేస్తున్న హర్ష.. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడతాడు. మార్కెట్లోకి వచ్చే రేస్ బైకులు కొంటూ.. టైమ్ […]
Producers : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. థియేటర్లు మూసివేత అంశంపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా పవన్ కల్యాణ్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం పెద్ద రచ్చకు దారి తీసింది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను మూసేయడానికే థియేటర్లు మూసేయడానికి ప్రయత్నించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. పైగా ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారంటూ ప్రచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. థియేటర్ల మూసివేత ఉండదనే ప్రకటన […]
Prabhas : కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న వస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోమన్ లాల్ కీలక పాత్రల్లో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ప్రభాస్ పాత్ర గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభాస్ పాత్ర గురించి మంచు విష్ణు రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ప్రభాస్ పాత్ర కన్నప్పలో ఎంత టైమ్ ఉంటుందో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి […]
Kenisha : తమిళ హీరో జయంరవి, ఆయన భార్య ఆర్తి వ్యవహారం సంచలనంగా మారిపోయింది. ఇద్దరూ. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జయంరవికి సింగర్ కెనీషాతో రిలేషన్ ఉందని.. ఆమె వల్ల తమ కాపురం కూలిపోయిందంటూ ఆర్తి సంచలన ఆరోపణలు చేస్తోంది. అటు కెనీషా తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారంటూ రీసెంట్ గానే ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటూ తెలిపింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈమె. Read […]
Vishnupriya : విష్ణుప్రియ నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా అందాలను ఆరబోసి కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ భామ. యాంకర్ గా మానేసిన తర్వాత వరుసగా టీవీ షోలు, ఇటు సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది. రెండు, మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా.. పెద్దగా గుర్తింపు లభించలేదు. Read Also : MS Dhoni: నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది! దాంతో ఏ క్యారెక్టర్ వచ్చినా […]