Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లతో జోష్ పెంచాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ-2 సినిమా చేస్తున్నాడు. వరుసగా మాస్ హిట్లు కొడుతున్న బాలయ్య.. మరోసారి మాస్ మూవీని రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఆయనకు వీరసింహారెడ్డితో మంచి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడంట. రీసెంట్ గానే గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కథ […]
HIT 4 : హిట్ ప్రాంచైజీలో ఇప్పటికే మూడు పార్టులు వచ్చేశాయి. నాని నటించిన థర్డ్ పార్ట్ రీసెంట్ గా వచ్చి మంచి హిట్ అయింది. అందులోనే నాలుగో పార్టుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు. అందులో కార్తీ నటిస్తారని అప్పుడు జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చారు. వీరప్పన్ గా అందులో కనిపించాడు కార్తీ. మూడో పార్టులో చివర్లో సీఎస్కే, ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ చూస్తూ చెన్నై అభిమానిగా కనిపించారు. అయితే ఆ విషయాన్ని తాజాగా […]
Shruti Haasan : హీరోయిన్ శృతిహాసన్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. తాజాగా స్టేజి మీదనే పాటపాడి అందరినీ అలరించేసింది. కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5న రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో […]
Kamal Hasan : కమల్ హాసన్ నటించిన తాజా మూవీ థగ్ లైఫ్. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నై వేదికగా నిర్వహించారు. శింబు, త్రిష కీలక పాత్రలు చేస్తున్నారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈవెంట్ లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ కు నేను చాలా పెద్ద ఫ్యాన్. […]
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరీ లేట్ చేయకుండా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ రీ స్టార్ట్ అయింది. నెలలుగా పెండింగ్ లో ఉన్న షూటింగ్ లో రీసెంట్ గానే పవన్ అడుగు పెట్టారు. వరుసగా డేట్లు కూడా కేటాయించేశారు. ఒకే షెడ్యూల్ లో మూవీ షూటింగ్ […]
HHVM : పవన్ కల్యాణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జూన్ 12న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పాటలు మాత్రమే వచ్చాయి. కానీ అంతకు మించి ఇంకేం రాలేదు. త్వరలోనే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ మూవీ బిజినెస్ లెక్కలు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా నైజాం […]
Allu Aravind : టాలీవుడ్ లో థియేటర్ల మూసివేతపై పెద్ద రగడ సాగుతోంది. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ నలుగురు నిర్మాతలు కలిసి పవన్ సినిమాను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న అనేక రూమర్లపై ఆయన తాజాగా స్పందించారు. ‘కొన్ని రోజులుగా ఆ నలుగురు.. ఆ నలుగురు అంటున్నారు. నేను ఆ నలుగురిలో […]
Kubera : నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. జూన్ 20న మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లోఎక్కడా డైలాగులు లేకుండా.. నాదినాది.. నాదే ఈ లోకమంతా అనే పాటతో కట్ చేశారు. దాదాపు రెండు నిముషాల పాటు ఈ టీజర్ నిడివి ఉంది. ఇందులో పాత్రల స్వభావాన్ని చూపించాడు. చూస్తుంటే డబ్బు, భావోద్వేగాలు, […]
Manoj : మంచు ఫ్యామిలీలో విభేదాలు మొన్నటి వరకు ఏ స్థాయిలో జరిగాయో మనం చూశాం. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో మంచు మనోజ్ చేస్తున్న కామెంట్లు తరచూ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే ఆయన […]
Sandeep Reddy : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు అనే దానిపై మొన్నటి దాకా భారీ సస్పెన్స్ ఉండేది. కానీ వాటికి తెర దించుతూ త్రిప్తి డిమ్రీని ప్రకటించాడు సందీప్ రెడ్డి. ప్రభాస్ తర్వాత ఈ మూవీలో ప్రకటించింది కేవలం త్రిప్తిని మాత్రమే. యానిమల్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది త్రిప్తి. కానీ ఆ పాత్రతో ఆమెకు […]