Samantha : సమంత ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే ఆమె శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసింది. తన బ్యానర్ మీద సొంతంగా నిర్మించిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. సమంతనే దగ్గరుండి మరీ ప్రమోషన్లు చేసింది ఈ మూవీకి. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. ఈ నడుమ సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఆమెకు ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Phone Tapping […]
Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ ‘భైరవం’. మే 30న ఈ సినిమా రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ మూవీ మురుగన్ కు రీమేక్. అయితే ఇందులో నారా రోహిత్ వరద అనే మాస్ పాత్రలో నటిస్తున్నాడు. […]
Unni Mukundan : మలయాళ స్టార్ యాక్టర్ ఉన్ని ముకుందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనేజర్ విపిన్ కావాలనే తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదంటూ తెలిపాడు ఉన్ని. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా కేసు పెట్టాడంటూ ఆరోపించారు. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదని.. ఆరేళ్ల పాటు తన వద్ద పని చేసినా సరే ఇప్పటి వరకు ఏమీ అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఉన్ని […]
Kannappa : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన కూతుర్లు అయిన అరియానా, వివియానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిపై షూట్ చేసిన ‘జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ’ పాట లిరిక్స్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ పాటను కూడా వారిద్దరే పాడారు. ఇందులో ఇద్దరి లుక్ […]
Pawan Kalyan : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ అంశం రోజురోజుకూ రచ్చ లేపుతోంది. ఇప్పటికే పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో.. అల్లు అరవింద్, దిల్ రాజు బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. త్వరలోనే మరింత మంది బయటకు వచ్చి మాట్లాడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్ భేటీ […]
Pawan Kalyan : థియేటర్ల మూసివేత అంశంపై పెద్ద రగడ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. దానిపై ఇప్పటికే అల్లు అరవింద్, దిల్ రాజు కూడా తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కే మద్దతు పలికారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మరోసారి ఘాటుగా స్పందించారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తాజాగా పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలను […]
Kamal Hasan : కమల్ హాసన్ వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆయన నటించిన థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఇందులో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్ లో వస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఊడా నిర్వహిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కీలక విషయాలను వెల్లడించారు కమల్. ఆయన మాట్లాడుతూ.. థగ్ లైఫ్ ను […]
3 Roses : కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు సత్య. ఓ వైపు కమెడియన్ గా చేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాల్లో మెయిన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 రోజెస్’ సీజన్ 2. ఇందులో ఈషారెబ్బా, వైవా హర్ష, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సత్య పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ […]
Nabha Natesh : నభా నటేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఆమె మొదట్లో వరుస హిట్లు కొట్టడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జోష్ ఎంతో కాలం లేకుండా పోయింది. త్వరగానే ఆమె టాలీవుడ్ లో వరుస ప్లాపులతో ఇబ్బంది పడింది. చివరకు ఇండస్ట్రీ నుంచి దూరం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి కన్నడలోనే వరుస ఛాన్సులు పడుతోంది. Read Also : Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు […]
Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి మారాడు. చిరుతో పోటీకి రిస్క్ చేస్తున్నాడా.. ఒకవేళ తేడా వస్తే ఎలా అనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా హైప్ పెంచేస్తున్నారు. పైగా 2026 సంక్రాంతికే తమ సినిమా ఉంటుందని ముందే ప్రకటించారు. అందరికంటే ముందే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకుంది ఈ సినిమానే. అనిల్ […]