Sukumar : స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2 తర్వాత రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలిన డిసైడ్ అయ్యారు. అందుకే తన కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ వరుసగా ఈవెంట్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. తాజాగా సీనియర్ హరో కమ్ డైరెక్టర్ అర్జున్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సతాపయనం సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు సుకుమార్. Read Also : Sai Durga Tej […]
Sai Durga Tej : మంచు మనోజ్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న భైరవం సినిమాలో కీలక పాత్రలో నటించారు. మనోజ్, సాయి శ్రీనివాస్, రోహిత్ నటించిన భైరవం మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మనోజ్ కు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హీరో సాయి దుర్గా తేజ్ కూడా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నిన్ను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ […]
JR NTR : తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా (పుష్ప-2)కి అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికైంది. ఉత్తమ నటిగా నివేదా థమస్(35 ఇది చిన్న కథ కాదు) అవార్డు దక్కించుకున్నారు. వీరితో పాటు ఇతర కేటగిరీల్లో కూడా చాలా మంది అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులు దక్కించుకున్న వారికి జూనియర ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. […]
Allu Arjun : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు(పుష్ప-2) అవార్డు దక్కింది. దీనిపై తాజాగా అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు ఈ అవార్డును ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. పుష్ప-2 సినిమాకు గాను తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవాన్ని నాకు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్తమ నటుడిగా అవార్డు […]
Kalki : చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రకటించింది. ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2)కి ఎంపికవగా.. ఉత్తమ చిత్రం(కల్కి) సినిమా ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి) ఎంపికయ్యారు. ఇలా కల్కి సినిమాకే రెండు అవార్డులు దక్కాయి. దీంతో కల్కి మూవీ టీమ్ ఈ అవార్డులపై స్పందించింది. ఈ అవార్డులు మా బాధ్యతను మరింత పెంచాయంటూ ప్రకటించింది. దీనిపై మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్పందిస్తూ.. తమ […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాజాగా నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవేదన వ్యక్తం చేసింది. కన్నప్ప మూవీపై కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేసింది. ఉదయం నుంచి వస్తున్న వార్తలన్నింటికీ క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ. ‘ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మాకు హార్డ్ […]
Rajimi Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రజినీకాంత్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. ఇప్పుడు […]
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. […]
Anasuya : అనసూయ ఘాటు అందాలతో నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను చూపించడానికి ఈ భామ అస్సలు వెనకాడదు. మొన్నటి దాకా ఇంట్లో వరుసగా శుభ కార్యాలతో డివోషనల్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాస్ ట్రీట్ ఇస్తోంది. తనివి తీరని అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తోంది ఈ వయ్యారి. తాజాగా స్విమ్మింగ్ పూల్ ల్ బికినీ వేసి మంటలు రేపింది. Read Also : Nepal: వివాహ వేడుకకు […]
Kamal Hasan : కమల్ హాసన్ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు తీస్తున్నారు. యాక్షన్ సీన్స్ లోనూ ఇరగదీస్తున్నారు. తాజాగా నటించిన మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ రేంజ్ లో రొమాన్స్ కూడా చేశాడు. 28 ఏళ్ల వయసున్న అభిరామితో ఏకంగా […]