Vishu – Manoj : మంచు ఫ్యామిలీ రగడ ఏ స్థాయికి చేరుకుందో మొన్నటి దాకా చూశాం. విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్టు సాగిన ఈ రచ్చ.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వివాదం కాస్తా కన్నప్ప వర్సెస్ భైరవం అనే దాకా వెళ్లింది. కన్నప్పపై మంచు మనోజ్ ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు కూడా చేశాడు. కానీ ఏమైందో తెలియదు.. […]
Naga Vamsi : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రకటనతో రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బన్నీ వాస్ నిర్మాతల పనితీరు కరెక్ట్ గా లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ప్రతి విషయంపై స్పందించే నాగవంశీ.. ఈ అంశంపై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినట్టు అర్థం అవుతోంది. అసలు తన ట్వీట్ లో ఎక్కాడా […]
Bunny Vas : ఇప్పుడు థియేటర్ల బంద్ పై పెద్ద రచ్చనే జరుగుతోంది. థియేటర్ల బంద్ ఉండదని నిర్మాతల మండలి ప్రకటించినా సరే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో నిప్పు రాజుకున్నట్టే అయింది. సినిమా ఇండస్ట్రీపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. స్వీకరిస్తానని చెప్పడంతో తీవ్ర కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో చాలా రాజకీయాలు ఉన్నాయని.. […]
Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ జైలర్-2. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టు భారీ హిట్ అయింది. కాబట్టి రెండో పార్టు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై తాజాగా ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో వివాదాస్పద నటుడు వినాయకన్ నటిస్తున్నాడంట. ఈయన ఫస్ట్ పార్టులో విలన్ గా చేసి అందరినీ మెప్పించాడు. […]
Spirit : మోస్ట్ వెయిటెడ్ మూవీల లిస్టులో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా మూవీ ఉంటుంది. ఈ మూవీ ఇంకా మొదలు కాక ముందే ఎన్నో రూమర్లు దీనిపై వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయంలో అయితే రకరకాల పేర్లు వినిపించాయి. మొదట్లో దీపిక పదుకొణె పేరు వినిపించింది. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆమె కాదు వసంత రుక్మిణి అన్నారు. ఈ రూమర్లన్నీ ఎందుకులే అని డైరెక్టర్ సందీప్ స్వయంగా త్రిప్తి డిమ్రి తమ హీరోయిన్ అని […]
Thug life : కమల్ హాసన్ హీరోగా వస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో వస్తోంది. ఈ మూవీ జూన్ 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తెలుగులో ఇప్పటికే ఓ ఈవెంట్ కండక్ట్ చేశారు. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది మూవీ టీమ్. అయితే ఈ సారి హైదరాబాద్ లో కాకుండా విశాఖ పట్నంలో మే […]
Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను ఏ సినిమా చేసినా అందులోని పాత్రలు, కంటెంట్ మీదనే దృష్టి పెడుతానని చెప్పారు. తన లక్ష్యం ప్రేక్షకులను ఎంటర్ […]
Pawan Kalyan : థియేటర్ల బంద్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికే కుట్ర చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని.. యథావిధిగా సినిమాలు ఆడుతాయంటూ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీ గౌరవ, మర్యాదలు కాపాడేందుకు తాము […]
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విష్ణు తరచూ ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన నిర్మాత భరద్వాజతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో అనేక విషయాలపై విష్ణు స్పందించారు. ‘కన్నప్ప సినిమాను గత పదేళ్ల నుంచి మోస్తున్నాను. ఎన్నో రీసెర్చ్ లు చేశాం. వాటన్నింటి తర్వాత దాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాను. అప్పటి నుంచి ప్రతి సీన్ […]
HHVM : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూ నిన్నటి దాకా పెద్ద రచ్చకు దారి తీసింది. థియేటర్ల బంద్ అంటే ఎగ్జిబిటర్ల నిరసన వల్ల బంద్ అవుతోంది అనే దాని కంటే.. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికే బంద్ చేస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. థియేటర్ల్ బంద్ అంటే కేవలం పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర పూరితంగా చేస్తున్నదే అన్నట్టు సోషల్ మీడియా, ఇటు మెయిన్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీరమల్లు […]