Samantha : సమంత ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే ఆమె శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసింది. తన బ్యానర్ మీద సొంతంగా నిర్మించిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. సమంతనే దగ్గరుండి మరీ ప్రమోషన్లు చేసింది ఈ మూవీకి. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. ఈ నడుమ సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఆమెకు ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.
Read Also : Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు నోటీసులు..
ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగానే అందాలను ఆరబోస్తూ వస్తోంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో పిచ్చెక్కించే అందాలను చూపించేసింది. టాప్ లెస్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లను ఉడికిస్తోంది ఈ ఘాటు వయ్యారి. ఇందులో తన ముందరి అందాలను చూపిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇచ్చేసింది. సమంత ఇలాంటి అందాలను చూపించి చాలా రోజులే అవుతోంది. అందుకే ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.
Read Also : Turkey: టర్కీ భారత్‌ని కాదని పాకిస్తాన్‌కి ఎందుకు మద్దతు ఇస్తోంది..?