Radhika Apte : పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంత క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ హీరోతో పూరీ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎప్పుడూ […]
Rakul Preet : రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఓ నటి విషయంలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. అలా అని ఆ నటితో విరాట్ మాట్లాడింది లేదు.. కనీసం బయట ఇద్దరూ కలిసింది కూడా లేదు. దానికి కారణం ఒకే ఒక్క లైక్. అవును.. టీమిండియా స్టార్ క్రికెటర్ గా విరాట్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇన్ స్టాలో ఇండియాలోనే అత్యధికి ఫాలోవర్లు ఉన్నది విరాట్ కే. అలాంటి విరాట్ రీసెంట్ గా […]
AM Ratnam : వీరమల్లు టీమ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూవీ నిర్మాత ఏఎం రత్నం సడెన్ గా కళ్లు తిరిగి పడిపోయారు. రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక ఆయన ఇలా పడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్ పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఏళ్లకు ఏళ్లు మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. మ్యూజిక్ వర్క్ కీరవాణి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ పనులు చూసుకునేందుకు ఏఎం రత్నం […]
Shruthi Haasan : శృతిహాసన్ ఈ నడుమ మళ్లీ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందం ఇంచు కూడా తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది. టాలీవుడ్ లో ఆమె సినిమాకు దూరంగా ఉంది. అవకాశాలు లేకనో.. లేదంటే రాకనో తెలియదు. Read Also : IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు […]
Kamal Haasan : కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు వైజాగ్ తో తీరని అనుబంధం ఉంది. ఇక్కడకు 21 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాను. అప్పుడు నా ముఖం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి టైమ్ లో నేను చేసిన మరో చరిత్ర […]
Sandeep Reddy : గ్లోబల్ స్టార్ రామ్ రణ్-ఉపాసన దంపతులు ఇండస్ట్రీలో చాలా మందికి స్పెషల్ గిఫ్ట్ లు పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్లకు ఇలాంటి గిఫ్ట్ లు ఎక్కువగా ఇస్తుంటారు. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు రకాల ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన […]
Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అవార్డులను ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా(పుష్ప)కి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికయ్యాయి. విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ సినీ ప్రముఖులు ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. అవార్డులు పొందిన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కళా రంగంలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తింపు అనేది అవసరం. […]
Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన […]
Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక […]
Rohit Sharma : ప్లేఆప్స్ ప్రారంభమయ్యాయి.ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఓడిన జట్టుకు మరో అవకాశం లేకపోవడంతో, ఇంటిబాట పట్టాల్సిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ముంబై విజయ అవకాశాలపై ఆధారపడి ఉంది. ఈ సీజన్లో మూడు అర్ధసెంచరీలతో ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ కీలక ఎలిమినేటర్ లో రాణిస్తే ముంబైకి తిరుగుండదు. అదేవిధంగా ఈ మ్యాచ్ లో రోహిత్ […]