Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నడుమ తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. చివరగా మంగళవారం మూవీలో కనిపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అందులోనూ పాయల్ హీరోయిన్ గా చేస్తోందంట. ఇక వీలు కుదిరినప్పుడల్లా తన ఘాటు అందాలను చూపిస్తూనే ఉంటుంది.
Read Also : Manchu Lakshmi : కన్నప్పలో నేను నటిస్తే మిగతా వాళ్లు కనిపించరు.. మంచు లక్ష్మీ సెటైర్లు
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో తన వయ్యారాలను ఆరబోసింది. కత్తిలాంటి టాప్ లెస్ అందాలను ఆరబోసి ట్రీట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో యమ హాట్ హాట్ గా ఉంది. చాలా కాలం తర్వాత ఆమె ఈ స్థాయిలో అందాలను చూపించింది. ఇంత ఘాటుగా పరువాలను చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. హాట్ హాట్ కామెంట్స్ పెట్టేస్తున్నారు.