Akkineni Akhil : గ్రాండ్ గా అఖిల్ రిసెప్షన్.. ఎవరెవరు వచ్చారో చూడండి..
- నిన్న పెళ్లి వేడుకలు
- నేడు గ్రాండ్ గా రిసెప్షన్
- హాజరైన సెలబ్రిటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Akhil : అక్కినేని అఖిల్, జైనబ్ రౌవ్జీ పెళ్లి నిన్న గ్రాండ్ గా జరిగింది. నేడు రిసెప్షన్ వేడుకలు ప్రస్తుతం జరుగుతున్నాయి. నిన్న వైట్ అండ్ వైట్ లో అఖిల్, జైనబ్ మెరిసిన విషయం తెలిసిందే.

Akhil 2
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజాగా రిసెప్షన్ లో అఖిల్ వైట్ కలర్ సూట్, బ్లాక్ కలర్ ప్యాంట్ లో కనిపించగా.. జైనబ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. వేడుకలో నాగార్జున చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే అమల కూడా సింపుల్ గా కనిపించింది.

Akhil 1
అటు నాగచైతన్య, శోభిత కూడా స్టైలిష్ గా కనిపించారు. నాగార్జున కుటుంబం మొత్తం దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత, సితార హాజరయ్యారు. తమిళ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరితోపాటు మరింత మంది సెలబ్రిటీలు వేడుకకు హాజరవుతున్నారు.

Akhil 3
వారి ఫొటోలు ఇంకా బయటకు రాలేదు. నాగార్జున కుటుంబం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అక్కినేని అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!