Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ వివాదంలో చిక్కుకుంది. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను అవమానపరిచేలా పిలక, గిలక పాత్రలను పెట్టారంటూ బ్రాహ్మణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని శంకర్ విలాస్ సెంటర్‌లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి బ్రాహ్మణులు అభిషేకం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ బ్రాహ్మణులను కించరుస్తోందని.. కావాలనే కన్నప్ప […]
SVSN Varma : పిఠాపురంలో ఇసుక మాఫియాపై ఎస్వీఎస్ ఎన్ వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో గత ఐదేళ్లలో ఉన్న ఇసుక మాఫియానే మార్పులు, చేర్పుల పేరుతో ఇప్పుడు కూటమి పార్టీల్లోకి వచ్చి అదే దందాను కొనసాగిస్తోందన్నారు. వాళ్లు ఇలా చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వర్మ విమర్శించారు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాడు. కానీ […]
Malladi Vishnu : శాతవాహన కాలేజీని ఐదెకరాల కోసమే కూల్చేశారని మాజీ మంత్రి మల్లాది విష్ణు అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి నిదర్శనమే విజయవాడలోని శాతవాహన కాలేజీని కూల్చేయడం అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండానే కాలేజీని కూల్చేసిందన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఆ కాలేజీలో స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఉన్నా సరే […]
Janardhan Reddy : కమీషన్లు తీసుకోవడం కోసమే నాణ్యతలేని పనులు, కాంట్రాక్టులను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీని సర్వనాశనం చేసిందంటూ మండిపడ్డారు. బుగ్గన తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన చెప్పే పిట్ట కథలను ఎవరూ నమ్మరని.. ప్రజలు అధికారం కట్టబెడితే వైసీపీ ప్రజావేదికను కూల్చేసి తమ అరాచక […]
Pranitha : పెళ్లి అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని ఎప్పటికప్పుడు ప్రణీత నిరూపించుకుంటూనే ఉంది. ఆమె ఘాటు అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంటుంది. సినిమాల పరంగా సౌత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలు చేసింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. Reas Also : Kannappa : కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన మోహన్ బాబు, విష్ణు.. అప్పటి నుంచి […]
Asian Sunil : టాలీవుడ్ లో కొన్ని రోజులుగా థియేటర్ల సమస్య నడుస్తోంది. అలాగే పవన్ కల్యాన్ సినిమా హరిహర వీరమల్లు సినిమాను ఆ నలుగురు అడ్డుకుంటున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ నలుగురు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్లు పెట్టి ఆ నలుగురిలో తాము లేము అని క్లారిటీ ఇచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కే తమ సంపూర్ణ మద్దతు పలికారు. […]
Kannappa : కన్నప్ప రిలీజ్ కు రెడీ అయింది. ఇన్ని రోజులు వీఎఫ్ ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని విష్ణు రీసెంట్ గానే తెలిపాడు. తాజాగా ఫైనల్ కాపీ రెడీ అయిపోయింది. ఆ కాపీని ప్రసాద్ ల్యాబ్స్ లో మంచు విష్ణు, మోహన్ బాబు చూశారు. అయితే ప్రసాద్ ల్యాబ్స్ వద్ద భారీగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైనల్ కాపీ విషయంతో మోహన్ బాబు హ్యాపీగా ఫీల్ […]
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. బుచ్చిబాబు వరుస షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ నైట్ యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. నైట్ టైమ్ లోనే ఈ సీన్స్ షూట్ చేస్తున్నారంట. తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీగా వీఎఫ్ ఎక్స్ ఇందులో వాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా మూవీ నుంచి బయటకు రాలేదు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రేపు మూవీ […]
Kannappa : కన్నప్ప బడ్జెట్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇంత అయిందంట.. అంత అయిందంట అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరకు మంచు విష్ణు దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు ఎంత బడ్జెట్ అయిందో వివరించాడు. జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువే అయింది. మూవీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు […]