Shivaji : నటుడు శివాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐ బొమ్మ రవి కేసు తర్వాత ఇండస్ట్రీలో రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్లు, టికెట్ రేట్లపై ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. వీటిపై శివాజీ స్పందించాడు. ‘అందరూ అనుకుంటున్నట్టు సినిమా ఇండస్ట్రీలో అందరు హీరోలు, డైరెక్టర్లకు భారీగా రెమ్యునరేషన్లు లేవు. అందరు నిర్మాతలకు భారీగా లాభాలు రావట్లేదు. కేవలం 5 శాతం మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలకు భారీగా డబ్బులు వస్తున్నాయి. వాళ్లకే రెమ్యునరేషన్లు […]
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ […]
Rakul Preet : ఈ మధ్య సెలబ్రిటీల పేర్లతో మోసాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు, హీరోల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గానే అదితిరావు హైదరీ పేరుతో ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేయగా.. ఆమె వెంటనే అలెర్ట్ అయి బయట పెట్టేసింది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా సోషల్ […]
I Bomma Ravi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఐదు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఐ బొమ్మ రవిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రవి పర్సనల్ విషయాలతో పాటు, అసలు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు అనేది తెలిసింది. అలాగే పైరసీ ఎలా చేసేవాడు, ఎలాంటి నెట్ […]
Draupathi 2 : రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ద్రౌపది 2’. ఈ సినిమాను నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. మోహన్. జి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ ఇందులో ద్రౌపది పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ గాంభీర్యంగా […]
I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ మీద ఐ బొమ్మ రవి ఎలాంటి నోరు విప్పట్లేదని తెలుస్తోంది. మనకు తెలిసిందే కదా ఐ బొమ్మ రవిని పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు కస్టడీలో భాగంగా వెబ్ సైట్ సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆరా తీశారు. ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. పైరసీ నుంచి వచ్చిన డబ్బును ఎవరికి పంపించాడు, బెట్టింగ్ యాప్స్ […]
Dharmendra : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కొన్ని గంటల క్రితమే మృతిచెందారు. దీంతో ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ఏలిన ధర్మేంద్ర.. 300 వందలకు పైగా సినిమాల్లో నటించాడు. ఇక ధర్మేంద్ర మృతిపై ఇటు టాలీవుడ్ హీరోలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేసి ఎమోషనల్ అయ్యారు. ‘ధర్మేంద్ర కేవలం దగ్గజ నటుడు మాత్రమే కాదు. ఒక అద్భుతమైన వ్యక్తి కూడా. […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ చాలా మెచ్యూర్ గా ముందుకెళ్తున్నాడు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత చేసిన మిస్టేక్స్ ను కవర్ చేసుకుంటూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో మాదిరిగా ఏది పడితే అది మాట్లాడకుండా ఒక లెవల్ లో ఉంటున్నాడు. వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్న విజయ్.. చిన్న హీరోలకు అండగా ఉంటున్నాడు. మనకు తెలిసిందే కదా ఈ మధ్య విజయ్ ఏ హీరో పిలిచినా సరే ఆ సినిమా […]
Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏకంగా తొమ్మిది సినిమాలతో పోటీ ఉన్నా సరే రాజు వెడ్స్ రాంబాయి అదరగొడుతోంది. అన్ని సినిమాల కంటే దీని మీదనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. అంచనాలకు తగ్గట్టే మూవీ బాగానే ఆడుతోంది. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ […]
Spirit : హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, తృప్తి దిమ్రి, సినిమా టీమ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చి స్క్రిప్టును అందజేశారు. లాంచ్ తరువాత డైరెక్షన్ టీమ్‌తో కలిసి చిరంజీవి ఫోటో దిగారు. ఆ ఫోటోలో కనిపించిన ఇద్దరు యువకులు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ […]