Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ2. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. అఖండ2 సినిమా ప్రమోషన్లను పాన్ ఇండియా వైడ్ గా చేస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ టీమ్ నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను […]
The Rajasaab : మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగాఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. ఇందులో […]
Spirit : నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఈవెంట్‌కు వచ్చాడు. ముహూర్తం షాట్ […]
Brahmanandam : బ్రహ్మానందం మీద నిన్నటి నుంచి ఒక కాంట్రవర్సీ మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తోంది. మంచు మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కు బ్రహ్మానందం వెళ్లారు. అయితే బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈవెంట్ లో బ్రహ్మానందం ను కలిశారు. ఒక ఫొటో దిగుదాం రా అన్నా అంటూ బ్రహ్మానందం చేతు పట్టుకుని అడుగుతున్నా.. ఏ వద్దు ఇప్పుడు అంటూ బ్రహ్మానందం […]
Eesha Rebba : ఈషా రెబ్బా సినిమాల్లో ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. కానీ అప్పట్లో వరుసగా చాలా సినిమాలు చేసింది. కానీ ఏం లాభం.. అవకాశాలు ఆశించిన స్థాయిలో ఈమెకు రాలేవు. దీంతో సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ గా చేస్తూ వచ్చింది. కానీ వాటితో కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసింది. Read Also : Spirit : స్పిరిట్ లో రవితేజ కొడుకు, త్రివిక్రమ్ కొడుకు.. […]
Mana Shankara Varaprasad Garu : మాస్, ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బర్త్ డే నేడు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగకుండా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్.. ప్రజెంట్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే కదా. మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అనిల్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియోను స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఇందులో చిరు సందడి మామూలుగా లేదు. అసలే […]
iBomma Ravi : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ ముగిసింది. పోలీసులు కీలక విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయట పెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డ్బబులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. ప్రతీ 15-20 రోజులకు ఒక్కో దేశం […]
Maruva Tarama : రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా మరువ తరమా ట్రైలర్ ప్రస్తుతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలను పలికించే సీన్లు హైలెట్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ట్రైలర్‌ను చూసి టీమ్‌కి విసెష్ తెలిపారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీ ఎమోషన్స్ తో కట్టిపడేసిందన్నాడు. ఇలాంటి సినిమాలు అన్ని వర్గా లప్రేక్షకులకు నచ్చుతాయని వివరించాడు అజయ్ భూపతి. అజయ్ భూపతి కామెంట్స్ తో మూవీకి మరింత హైప్ క్రియేట్ అయింది. […]
Jabardasth Naresh : జబర్దస్త్ కమెడియన్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి జబర్దస్త్ ద్వారా బాగానే పాపులర్ అయ్యాడు. అయితే నరేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను ఎన్నో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. మాకు ఫస్ట్ నుంచి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఎంతో కష్టపడి మా నాన్న చెత్త అమ్ముకునే షాప్ పెట్టాడు. పాత సీసాలు, ఇనుప సామాను, పేపర్లు, చెత్త కొనేవాళ్లం. అవి కొంత జమయ్యాక […]
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై నమ్మకం లేదనడం రచ్చకు దారి తీసింది. అయితే దీనికి తోడు పాత వీడియోల్లో ఆయన నాస్తికుడు అని చెప్పిన విషయాలను కూడా బయటకు తీస్తున్నారు. ఇంకేముంది మంటల్లో పెట్రోల్ పోసినట్టు రాజమౌళి వివాదం పీక్స్ కు వెళ్లిపోయింది. హిందూ సంఘాలు వరుసగా కేసులు పెడుతున్నాయి. బీజేపీ నేతలు వీడియోలు రిలీజ్ చేస్తూ విమర్శిస్తున్నారు. రాజమౌళి […]