ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా 'ఎస్ బాస్'. హావిష్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు 'భాగమతి' ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బఘోలీ పీఎస్ పరిధిలోని సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవ అనే రైతు తాను పెంచుకుంటున్న దూడకు నవరాత్రుల మొదటి రోజున దుర్గా ఆలయంలో గుండు కొట్టించాడు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్‌ల బిడ్‌లకు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మంగళవారం తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం సుప్రీంకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయింది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం మొదలైంది.
మహిళ గర్భం విషయంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం తెలిపింది.