Insulin Resistance: షుగర్ టెస్ట్ నార్మల్.. అయినా అలసట! “హిడెన్ డయాబెటిస్” కావచ్చు.. జాగ్రత్త సుమీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Insulin Resistance: ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది ఇబ్బడి పెడుతున్న వ్యాధుల్లో షుగర్ (చెక్కర వ్యాధి) ప్రముఖంగా వినిపిస్తుంది. దీని ప్రభావం భారత్ లో మరింత వేగంగా పెరుగుతుంది. అయితే కొంతమందికి షుగర్ టెస్ట్‌లో ఫలితాలు సాధారణంగా వచ్చినప్పటికీ.. చాలా వరకు అలసటగా అనిపిస్తుంది. అయితే దీనిని చిన్న సమస్యగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో దాగి ఉండే “హిడెన్ డయాబెటిస్” లేదా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Sperm Count Warning: ఇలాంటి పనులు చేస్తున్నారా! అయితే మీ మగతనం డేంజర్లో పడినట్లే!
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
వైద్య నిపుణుల వివరాల ప్రకారం.. కొందరికి బ్లడ్ షుగర్ రిపోర్ట్ సాధారణంగా కనిపించినా శరీరంలో ఇన్సులిన్ సరైన విధంగా పనిచేయకపోవచ్చు. ఈ పరిస్థితిని ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ అంటారు. ఇందులో గ్లూకోజ్ ను శరీర కణాలు సరిగా ఉపయోగించలేకపోవడంతో అలసటతో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
షుగర్ నార్మల్ గా ఉన్నా కనిపించే లక్షణాలు:
* ఎప్పుడూ అలసటగా ఉండటం.
* భోజనం చేసిన తర్వాత ఎక్కువ నిద్ర రావడం.
* పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం.
* తరచుగా తీపి తినాలనిపించడం.
* కళ్లకు స్వల్పంగా మసకగా కనిపించడం.
* ముఖ్యంగా మెడ వెనుక భాగం, గాల్లపై చర్మం నల్లబడటం.
ఎందుకు ఇలా?
చాలామంది కేవలం ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ మాత్రమే చేయించుకుంటారు. కానీ HbA1c పరీక్ష చేయించుకోరు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు HbA1c స్థాయి 6.6 కంటే ఎక్కువగా ఉంటే అది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు సంకేతం. ఈ పరిస్థితిని ముందుగానే నియంత్రించకపోతే తరువాత డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంటుంది.
మరీ ఏమి చేయాలి?
* ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి.
* చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.
* ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
* ఫాస్ట్ ఫుడ్‌ను వీలైనంత వరకు నివారించాలి.
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!