Jakki Mahesh
Author- NTV Telugu-
Young Rebal Star Prabhas : 12ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్
12ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12ఏళ్ల తర్వాత తన సొంతూరు మొగల్తూరు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పోటెత్తారు. -
Congress Presidential Election: దిగ్విజయ్ సింగ్ వర్సెస్ శశిథరూర్.. సోనియా మద్దతు ఎవరికి..?
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో చివరకు దిగ్విజయ్ సింగ్, శశథరూర్లు ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు అక్టోబర్ 17న జరిగే ఎన్నికల్లో పోటీపడనున్నారు. -
MacKenzie Scott: జెఫ్ బెజోస్ మాజీ భార్య మళ్లీ అదే దారి.. రెండో భర్త నుంచి కూడా..
2019లో బెజోస్ నుంచి విడిపోయిన మెకంజీ స్కాట్.. టీచర్ అయిన డాన్ జెవెట్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు రెండో భర్త డాన్ జెవెట్ నుంచి కూడా ఆమె విడాకులు కోరుతున్నారు. -
Madhyapradesh Minister: అలా చేస్తే తలక్రిందులుగా వేలాడదీస్తా.. అధికారికి మంత్రి బెదిరింపులు
మధ్యప్రదేశ్ మంత్రి రాంఖేలవాన్ పటేల్ ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులను బెదిరిస్తున్నట్లు ఉన్న వైరల్ ఆడియో క్లిప్ కలకలం రేపింది. ఆ క్లిప్‌లో మంత్రి అధికారులను బెదిరిస్తున్నట్లుగా ఉంది. -
Supreme Court: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. మహిళలందరూ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు అర్హులేనని.. ఈ విషయంలో వివాహిత, అవివాహిత మహిళ మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. -
CBI Raids: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
PFI: పీఎఫ్ఐ ట్విటర్ ఖాతా నిలిపివేత.. నిషేధం విధించిన మరుసటి రోజే..
నిషేధిత గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలు నిలిపివేయబడ్డాయి. -
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఉద్విగ్న సన్నివేశం.. ఉబ్బితబ్బిబ్బైన చిన్నారి
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 18వ రోజు విజయవంతంగా సాగుతోంది. భారత్ జోడో యాత్రలో పలుమార్లు ఉద్విగ్న సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. -
Jammu Kashmir: ఆగి ఉన్న బస్సులో పేలుడు.. గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోని రెండు పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండు పేలుడు సంభవించింది. -
Crime news: కోపంతో మామ మర్మాంగాలను కోసిన కోడలు..
కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!