రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య రగులుతున్న రాజకీయ వివాదాల గురించి తెలిసిందే. ఈ గొడవల మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. క్లార్క్ తనను మోసం చేశాడంటూ అతడి ప్రేయసి జేడ్ యార్‌బ్రో ఆరోపణలు చేసింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని, పాకిస్థాన్‌తో చర్చలు జరపడం ద్వారానే దాన్ని అంతం చేయగలమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో మూడేళ్ల బాలికను చంపి, కదులుతున్న రైలు నుండి మృతదేహాన్ని విసిరిన కేసులో వివాహిత, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక మురికివాడలో మంటలు చెలరేగడంతో శుక్రవారం దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
ఇద్దరు మైనర్‌లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్‌లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది 'ఐఫోన్‌లు' కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు.
5 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వాహనాలు, రవాణా కార్పొరేషన్లు, భుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు.