Customer Data: 37 మిలియన్ల టీ-మొబైల్ వినియోగదారుల కస్టమర్ డేటా హ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Customer Data: యూఎస్ టెలికాం కంపెనీ టీ-మొబైల్‌కు చెందిన 37 మిలియన్ల కస్టమర్ల డేటాను ఇటీవల హ్యాక్ చేయబడింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC)కి దాఖలు చేసిన ఒక ఫైల్లో.. తమ సిస్టమ్‌లోని సమాచారాన్ని ఓ హ్యాకర్ అనుమతి లేకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు జనవరి 5న గ్రహించినట్లు తెలిపింది. హ్యాకింగ్ మూలాన్ని గుర్తించిన అనంతరం 24 గంటల్లో పరిష్కరించబడింది. మిగిలిన సిస్టమ్‌లు ప్రభావితం కాలేదని నమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది. దాడి నవంబర్ 25 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ తరువాత నిర్ధారించింది. హ్యాక్ చేయబడిన సమాచారంలో టీ-మొబైల్ కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఇమెయిల్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీలు, ఖాతా నంబర్లు ఉన్నాయి.
DRI notice to Samsung: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో
Also Read
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ
ఇందులో బ్యాంక్ లేదా సోషల్ సెక్యూరిటీ కార్డ్ నంబర్లు, పన్ను సమాచారం లేదా పాస్వర్డ్లు ఉండవని కంపెనీ తెలిపింది. కస్టమర్ ఖాతాలు, ఫైనాన్స్‌లు ఈ హ్యాకింగ్ ద్వారా నేరుగా ప్రమాదంలో పడలేదని అని డ్యుయిష్ టెలికామ్ యాజమాన్యంలోని కంపెనీ తెలిపింది. బాధిత కస్టమర్లకు ఈ విషయం తెలియజేయబడుతుందని పేర్కొంది. అంతర్గత విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ సంఘటనకు సంబంధించి తమకు గణనీయమైన ఖర్చులు రావచ్చు అని టీ-మొబైల్ తెలిపింది. 2021లో మరో ఎపిసోడ్ 76.6 మిలియన్ల యూఎస్ నివాసితుల డేటాను ప్రభావితం చేసిన తర్వాత ఈ తాజా హ్యాక్ వచ్చింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!