దేశ రాజధానిలో యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్ కోసం రూ.1,028 కోట్ల అనుబంధ గ్రాంట్‌ను ఢిల్లీ జల్ బోర్డుకు ఇచ్చేందుకు ఢిల్లీ అసెంబ్లీ గురువారం ఆమోదించింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట గురువారం అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
జుట్టు రాలిపోతుండటాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఇక అమ్మాయిలైతే చెప్పాల్సిన అవసరం లేదు. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలామంది జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు.
11 ఏళ్ల పిల్లవాడిని పదేళ్ల పిల్లవాడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఎందుకు చంపాడో తెలిస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీడియో గేమ్‌లో ఓడించిన కారణంగా కోపంతో కాల్చి చంపేశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హైదరాబాద్‌లోని మణికొండలో సందడి చేశాడు. న్యూజిలాండ్‌తో మొదటి వన్డే కోసం సిటీకి వచ్చిన కింగ్ కోహ్లీ అనంతరం మణికొండ గ్రీన్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని ఓ జిమ్‌లో యాడ్ షూటింగ్‌కు హాజరయ్యాడు.
47 ఏళ్ల వయస్సు గల వ్యక్తి 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయంతో కావడంతో ఆమెతో కలిసి లేచిపోయాడు. దీనిలో ఏముంది అనుకుంటున్నారా.. అయితే అతను బీజేపీ సీనియర్ నేత కావడం, ఆమె ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత కూతురు కావడమే.
లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో మరోసారి ఉద్యోగాల కోత ఉండబోతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల్ని తొలగించగా..మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా అత్యున్నత, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు అని అభివర్ణిస్తూ.. ఆయన ఆధ్వర్యంలో భారత్ ప్రపంచ భవిష్యత్‌కు రక్షకుడిగా ఉద్భవించిందని బీజేపీ జాతీయ కార్యవర్గం ఆమోదించిన రాజకీయ తీర్మానం అభివర్ణించింది.
వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.