కరోనా కారణంగా సినిమా థియేటర్లు చాలా కాలంగా మూతపడ్డాయి. సినిమా హాల్‌లో బొమ్మ పడి చాలా రోజులయింది. ఐతే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ఇప్పటికే కొన్ని సినిమా టయేటర్లు ఓపెన్ అయినా ఇంకా బొమ్మ పడలేదు.. అంతే కాదు సినిమాలు రిలీజ్ చేయడానికి ఏగ్జిబిటర్లు ముందుకు రాలేదు.. దీంతో థియేటర్లు ఎక్కువగా తెరుచుకోలేదు. […]
రేప్ కేసు విషయంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి ఆడపిల్లలకు బీచ్‌లో ఏం పని అంటూ అసెంబ్లీలోనే ప్రశ్నించారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా అని నిలదీశారు. బాధ్యతారాహిత్యం అంటూ ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదంటూ సీఎం ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. ఆర్థరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడంపై తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఇటీవల గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై […]
ఎట్టకేలకు మా ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనబడుతోంది. మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో …ఆన్‌లైన్ ద్వారా మా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆగస్టు 22న మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే, అధ్యక్ష పదవికి సిద్ధమంటూ పలువురు ప్రకటించారు. దీంతో మా అసోసియేషన్‌లో వేడి రాజుకుంది. తాజాగా మా కార్యవర్గ […]
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి .. నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పెద్దిరెడ్డి ఇప్పటికే తెలిపారు.కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పెద్దిరెడ్డి.హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. read also : భారత్ ఘోర పరాజయం.. సిరీస్ […]
శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ-20 లో టీమిండియా ఓటమిపాలైంది. 7 వికెట్ల తేడాతో భారత్‌పై, శ్రీలంక విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో లంక టీం సీరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి….81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన లంక జట్టు 3 వికెట్లు కోల్పోయి….14.3 ఓవర్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్, రుతురాజ్ […]
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గత వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. read also :జులై 30 శుక్రవారం దినఫలాలు :బంగారు, వస్త్ర, కిరాణా వ్యాపారస్తులకు లాభాలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా […]
సాధారణంగా తనతో నటించిన హీరో గురించి హీరోయిన్ చెబుతుంటుంది. ఆహా, ఓహో అంటూ పొగిడేస్తుంది కూడా! అది ఎలాగూ తప్పదు మరి! కానీ, మీరెప్పుడైనా ఓ యంగ్ హీరో గురించి అతడితో నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ తండ్రి మాట్లాడటం విన్నారా? చంకీ పాండే అదే చేశాడు! కూతురు అనన్యతో నటించిన మన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండని అమాంతం ఆకాశానికి ఎత్తేశాడు!విజయ్ దేవరకొండ సరసన బీ-టౌన్ క్యూటీ అనన్య పాండే ‘లైగర్’లో నటిస్తోంది. వారిద్దరి కెమిస్ట్రీ ఎలా […]
మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా? బాలీవుడ్ ‘భాయ్ జాన్’తో రొమాన్స్ చేస్తోంది. అఫ్ కోర్స్, బీ-టౌన్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పూజా మూవీ చేస్తోంది. అయితే, సల్మాన్ తో సరసాలాడుతోన్న ఈ దక్షిణాది సామజవరగమన కండల వీరుడ్ని పొగడకుండా ఆగలేకపోతోంది. సల్లూ భాయ్ గురించి మాట్లాడుతూ “సల్మాన్ కు మీరు నచ్చితే నచ్చేస్తారు! నచ్చకపోతే ఇక నచ్చరంతే!” అంటోంది. ‘దబంగ్’ ఖాన్ లాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండటం […]
అక్షయ్ కుమార్ మరోసారి తన దాన గుణం చాటుకున్నాడు. అంతే కాదు, దేశం పట్ల తన భక్తిని కూడా ఆయన మరోసారి ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శించాడు. పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఇండియా ప్రమాదంలో ఉంటే భారీగా విరాళం ప్రకటించిన ఖిలాడీ స్టార్ ఈ సారి బీఎస్ఎఫ్ జవాన్ల కోసం స్పందించాడు. అదీ చదువుకు సంబంధించిన గొప్ప పని కోసం కోటి రూపాయల విరాళం అందించాడు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం […]
టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా […]