రేప్ కేస్‌పై గోవా సీఎం ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేప్ కేసు విషయంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి ఆడపిల్లలకు బీచ్‌లో ఏం పని అంటూ అసెంబ్లీలోనే ప్రశ్నించారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా అని నిలదీశారు. బాధ్యతారాహిత్యం అంటూ ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదంటూ సీఎం ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. ఆర్థరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడంపై తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఇటీవల గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది.
read also : సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. !
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
దీనిపై గోవా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం సావంత్.. బీచ్ పార్టీకి వెళ్లిన వారిలో రేప్ జరిగిన బాలికలు తప్ప.. మిగతా వారు తిరిగివచ్చారని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే.. ఆ బాధ్యతను పోలీసులపై వదిలేయలేమన్నారాయన. మరోవైపు గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు అడపిల్లలను అవమానించేలా ఉన్నాయని.. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలానేనా మాట్లాడేది అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!