‘న్యాయ్ : ద జస్టిస్’ పేరుతో సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు దిలీప్ గులాటీ, సరళ, రాహుల్ శర్మ. అయితే, తమ కథ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సాగుతుందని వారు ప్రకటించే సరికి లీగల్ బ్యాటిల్ మొదలైంది. ‘న్యాయ్’ విడుదల ఆపాలంటూ సుశాంత్ తండ్రి కోర్టుకు వెళ్లాడు. విచారించిన న్యాయ స్థానం గతంలోనే స్టేకు నిరాకరించింది. అయితే, తాజాగా సుశాంత్ తండ్రి తరుఫు న్యాయవాది చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఢిల్లీ హైకోర్ట్ […]
రాజ్ కుంద్రా పోర్న్ వ్యవహారం ‘సూపర్ డ్యాన్సర్’ నిర్వాహకులకి తలపోటుగా మారింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి సైతం హౌజ్ అరెస్ట్ కాక తప్పటం లేదు. ఆమె కాలు బయటపెడితే మీడియా నానా యాగీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆమె ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటోంది. త్వరలో శిల్పా జడ్జ్ గా తిరిగొచ్చే సూచనలేవీ కనిపించటం లేదు. ప్రస్తుతానికైతే కరిష్మా కపూర్ గెస్ట్ జడ్జ్ గా కొనసాగుతోంది. కానీ, నెక్ట్స్ […]
ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బధాయ్ హో’ సినిమా ఉత్తరాదిన విజయకేతనం ఎగరేసింది. ఆ సినిమా దక్షిణాది రీమేక్ హక్కుల్ని కొంతకాలం క్రితం బోనీకపూర్ సొంతం చేసుకున్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రీమేక్ పనులు వేగంగా సాగలేదు. అయితే తాజాగా తమిళ రీమేక్ వరకూ బోనీ కపూర్ కొంత పురోగతిని సాధించారు. ఇటీవల ‘అమ్మోరు తల్లి’ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఆర్. జె. బాలాజీ చేతికి ‘బధాయ్ హో’ రీమేక్ బాధ్యతలను […]
కరోనా దెబ్బతో వచ్చిపడ్డ లాక్ డౌన్ థియేటర్లు బంద్ చేసింది. దాంతో బాలీవుడ్ క్రమంగా ఓటీటీకి అలవాటు పడుతోంది. అయితే, ఆన్ లైన్ వ్యవహారంలోనూ సినిమా వాళ్లకు సినిమా కష్టాలు తప్పటం లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు పైరసీ సమస్య ఉంటే… ఇప్పుడు లీకేజీ గండం ఎదురవుతోంది. లెటెస్ట్ గా కృతీ సనన్ ‘మిమి’ సినిమా లీకై షేకైపోయింది! నాలుగు రోజులు ముందుగానే హీరోయిన్ కి పురిటి నొప్పులు తప్పలేదు! ‘మిమి’ సినిమా మరాఠీలో విజయవంతం అయిన ‘మాలా […]
కరోనా సెకండ్ వేవ్ నుంచీ ఇంకా దేశం పూర్తిగా కొలుకోలేదు. చాలా రంగాల్లో పనులు మొదలైనప్పటికీ థియేటర్లు మాత్రం మూతపడే ఉంటున్నాయి. కాకపోతే, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు ప్రధానమైన మార్కెట్లు… ముంబై, ఢిల్లీ నగరాలు. ఈ రెండూ చోట్లా ఇంత కాలం థియేటర్లు తెరుచుకోలేదు. కానీ, ప్రస్తుతం దేశ రాజధానిలో 50 శాతం ప్రేక్షకులతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఆర్దిక రాజధాని ముంబైలో మాత్రం బిగ్ స్క్రీన్స్ ఇంకా వెలవెలబోతున్నాయి. ముంబై మార్కెట్లో సినిమా విడుదల […]
‘మనీ హెయిస్ట్’… ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న వెబ్ సిరీస్. మతిపొగొట్టే యాక్షన్ సీన్స్ తో సాగే ఈ స్పానిష్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వర్షన్ తో ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే, గత సంవత్సరం ఏప్రెల్ లో నాలుగో సీజన్ జనం ముందుకు రాగా త్వరలో 5వ సీజన్ అలరించనుంది. నాలుగో సీజన్ ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్ ని అనూహ్య మలుపులతో మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రతీ సీజన్ ని ఆసక్తికరంగా ముగించే ‘మనీ హెయిస్ట్’ వెబ్ సిరీస్ […]
ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని… మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని ఆరోపించారు. read also :ఏపీ కరోనా అప్డేట్..తగ్గిన కేసులు దాడి చేయడమే కాకుండా […]
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 70,695 శాంపిల్స్‌ను పరీక్షించగా, 2010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,57,047 కి చేరింది. Read Also : సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు ! ఇందులో 19,22,736 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. […]