Israel Hamas War: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది. విచక్షణారహితముగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్దానికి కారణం అయ్యాయి. మొదట్లో ఇజ్రాయిల్ పైన హమాస్ పైచెయ్యి సాధించిన రానురాను ఇజ్రాయిల్ దాడికి హమాస్ వణికిపోతుంది. వివారాలలోకి వెళ్తే .. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 704 మంది పౌరులు మరణించారని వీరిలో 305 మంది […]
Vladimir Putin: మంగళవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని.. అయన ఉన్నటుండి నేలపైన పడిపోయారని.. ఈ నేపథ్యంలో శబ్దం వినపడగా భద్రత సిబ్బంది పుతిన్ దగ్గరకి వచ్చి నేలపైన పడున్న పుతిన్ ను ఆసుపత్రికి తరలించారని సదరు టెలిగ్రామ్ ఛానల్ తన పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ వార్త పైన స్పందించిన క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది. పుతిన్ ఆరోగ్యం పైన అంతర్జాతీయ మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అసత్యాలే అని తేల్చి చెప్పింది […]
Viral news: ప్రస్తుత కాలంలో మద్యం ప్రియులు చాలామందే ఉన్నారు. ఆడా మగా అనే బేధం లేకుండా వీకెండ్ వస్తే చాలు చాలంది బీర్ బాటిల్ వెనక పరిగెడుతుంటారు. గ్లామర్ పెంచుకోవడానికి కొందరు.. ఫ్రేస్టేషన్ దించుకోవడానికి కొందరు. లవ్ ఫెయిల్యూర్ అని లైఫ్ ఫెయిల్యూర్ అని ఇలా ఏదో ఒక రీసన్ తో బార్ కెళ్ళి బీరు తాగుతారు. ఇంకొందరు ఇంటిని బార్ గా మార్చేస్తారు. అయితే బీర్ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి చేసిన పని గురించి […]
Alaska Airlines: ప్రయాణికులను సురక్షితంగా తీసుకు వెళ్లాలని ప్రతి డ్రైవర్ అనుకుంటాడు. అలానే ఏదైనా ప్రమాదం సంభవిస్తే తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని భావించి ప్రయాణికులను వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాడు. అయితే ఈ పైలెట్ మాత్రం భూమి నుండి 31000 వేల అడుగుల ఎత్తులో గాల్లో దూసుకుపోతున్న విమానం ఇంజన్ ను ఆపటానికి ప్రయత్నించాడు. ఈ ఘటన అలాస్కా ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఆదివారం వాషింగ్టన్ డీసీ నుంచి […]
New Delhi: రియల్ ఎస్టేట్ నుండి ఇంధనం వరకు వివిధ రంగాలలో వ్యాపారం చేసే హిరానందానీ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దర్శన్ హిరానందనీ, అదానీ గ్రూప్ గురించి పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మొయిత్రాకు డబ్బు ఇచ్చారని మహువా మోయిత్రా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తనపైన వస్తున్న ఆరోపణల పైన స్పందించిన దర్శన్ హీరానందాని తన అఫిడవిట్‌పై మౌనం వీడి మీడియాతో మాట్లాడారు. తాను మొయిత్రాకు వ్యతిరేకంగా నేను అఫిడవిట్ దాఖలు చేయలేదని […]
Hamas-Israel war: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో 1400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను హమాస్ బంధించింది. హమాస్ విచక్షణారహితంగా మానవత్వం మచ్చుకైనా లేని విధంగా ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. చిన్న పెద్ద తేడాలేకుండా కనిపించినవాళ్ళని కనిపించినట్టు చంపేసింది. హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సాక్ష్యంగా వాళ్ళు చేసిన అకృత్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోని […]
Bihar: దసరా ఉత్సవాల్లో అపశృతి దొర్లింది . పండగపూట పెను విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బీహార్ లోని రాజా దళ్ ప్రాంతంలో దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టలేదు. ఈ […]
H-1B visa: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు, ఉద్యగం చెయ్యాలి అనుకునే వాళ్లకు అమెరికా వివిధ రకాల వీసాలను అందిస్తుంది. వీటిలో హెచ్-1బీ వీసా ఒకటి. ఇది వలసేతర వీసా. అంటే ఇది US లోని కంపెనీలు వాళ్లకు ఆవరసమైన ఉద్యోగులను ఇతర దేశాల నుండి ఎపిక చేసుకోవడానికి ఈ వీసా వెసులుబాటు కలిపిస్తుంది. H-1B వీసా టైం పీరియడ్ 3 నుండి 6 సంవత్సరాలుగా ఉంటుంది. యజమానులు ఈ వీసా కింద విదేశీ […]
Israel–Hamas war: అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన ఆకస్మిక దాడితో మోగిన యుద్ధ బేరి నేటికీ వినపడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికి ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు 5500 మందికి పైగా మరణించారు. గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇరాన్ హమాస్ కు మద్దతు ఇస్తుంది. ఇరాన్ హమాస్ కు […]
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఐపీఎల్ క్రికెటర్ ఇల్లు కూడా ఉండడం గమనార్హం.. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం దాదాపు 12 గంటల 30 నిమిషాల సమయంలో ముంబై లోని వెస్ట్ కాందివాలి లోని మహావీర్ నగర్ లోని పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ఈ ఘటనలో ఓ మహిళతో పాటుగా 8 సంవత్సరాల చిన్నారి మృతి చెందగా.. మరో 5 మందికి […]