Crime news: రోజు రోజుకి మానవ సంబంధాలు మాయావుతున్నాయి. మమతానురాగాలు కరువవుతున్నాయి. లోకంలో మానవత్వం మచ్చుకైనా లేదు అనిపించేలా రక్తసంబంధీకులే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిన వాళ్లే అనే విషయాన్నీ మర్చిపోయి విచక్షణారహితంగా కుటుంబసభ్యులే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా లోని బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఖాసీంపూర్ గ్రామానికి […]
Telangana: ప్రజల క్షేమమే మా ధ్యేయం అనే నినాదంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. తేడా వస్తే ప్రాణాలు తియ్యడానికి కూడా ఆలోచించని మావోయిస్టులను చూస్తే ఎవరైనా భయపడాల్సిదే. ఎందుకంటే వాళ్లకు ఏదైనా తప్పుగా అనిపిస్తే సింపుల్ గా చంపేస్తారు. తెలంగాణలో మావోయిస్టుల మనుగడ దశాబ్దాలుగా కొనసుగుతూనే ఉంది. వీళ్ళకి పేద ప్రజల ఆదరణ కూడా ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఎప్పుడూ జనారణ్యానికి దూరంగా ఉంటారు. కార్యకలాపాలన్నీ అడవుల్లో ఉండే జరుపుతుంటారు మావోయిస్థులు. అయితే తాజాగా సిద్ధిపేటలో మావోయిస్థులు ప్రదర్శించిన […]
Lunar Eclipse 2023: హిదూశాత్రంలో గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణంగా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి పైన ఉన్న వారికి సూర్యుడు కనపడడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. అలానే కొన్ని సందర్భాల్లో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అడ్డుగా ఉన్నప్పుడు భూమిపైనా ఉన్న వాళ్లకి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు […]
Telangana Inter Exam Fee Dates: తెలంగాణలో మార్చి-2024 మర్చి లో జరగనున్న ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫస్టియర్, సెకండియర్ విధ్యార్ధులతో పాటు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు రాసేవారు, అలానే హాజరు లేకుండా పరీక్ష రాసే ప్రైవేట్ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల అంటే ఆక్టోబర్ట్ 26వ తేదీ నుంచి నవంబర్ 14 తేదీ వరకు ఎలాంటి […]
Telangana Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జోరు పెరిగింది. ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండడంతో రాష్ట్రంలో పార్టీల మధ్య నేతల బదిలీలు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలామంది ఉన్న పార్టీ నుండి మరో పార్టీకి మకాం మార్చేశారు. అయితే తాజాగా బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఈయన ఆ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ పార్టీ తరుపున పోటీ చేయగా ప్రత్యర్థి అయినటువంటి […]
Telangana Elections 2023: తెలంగాణ లోని పలు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వివరాలలోకి వెళ్తే.. నేడు మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి […]
E Shinde Dussehra Rally: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ నిరవహించారు. ఈ నేపథ్యంలో ఆయన ర్యాలీకి హాజరు అయిన ప్రజలు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైయ్యారు.. వివరాలలోకి వెళ్తే.. ఏక్నాథ్ షిండే దసరా ర్యాలీ కి వెళ్లి ప్రజలతో తిరిగి వస్తున్న ప్రైవేట్ బస్సు థానే జిల్లాలో ప్రమాదానికి గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ముంబై-నాసిక్ హైవేపై కొలంబే వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. […]
Sushil Kumar Shinde: సుశీల్ కుమార్ శంభాజీ షిండే గురించి పరిచయం అవసరం లేదు. 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షోలాపూర్ సెషన్స్ కోర్టులో బెయిలిఫ్గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత మహారాష్ట్ర పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అనంతరం అతను ఆరు సంవత్సరాలు మహారాష్ట్ర CID లో పనిచేశాడు. కాగా 1971లో షిండే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చేరిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. తొలిసారిగా 2003లో […]
Amazon River: ప్రకృతి లో సంభవించిన మార్పులు కాలగమనంలో కలిసిపోయిన చరిత్రను వెలికితీసాయి. అందుకేనేమో ఏది జరిగిన మన మంచికే అంటారు పెద్దలు. నీటి కరువు భూస్థాపితం చేయబడిన నిగూడ చరిత్రను ప్రపంచానికి తెలిసేలా చేసింది. వివరాలలోకి వెళ్తే.. బెలీజియంలో తీవ్ర స్థాయి నీటి కరువు సంభవించింది. గతంలో కనీ విని ఎరుగని కరువు ప్రస్తుతం బెల్జియం ను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నదిలో నీరు చాలా వరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో అమెజాన్ నది […]
Israel-Hamas conflict: స్వదేశంలో ఉంటూ శత్రు దేశాలని సమర్ధించే దేశ ద్రోహులను చటం శిక్షిస్తుంది. ఇలాంటి దేశద్రోహులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. తాజాగా ఓ నటి స్వదేశం పై దాడి చేసిన శత్రు దేశానికి మద్దతు ఇచ్చింది. దీనితో ఆ నటిని ఆ దేశంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అరబ్ ఇజ్రాయిల్ నటి మైసా అబ్దెల్ హదీ హామాస్ కి సోషల్ మీడియా వేదికగా […]