Arms Treaty: రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి నార్త్ కొరియాతో పొత్తుపెట్టుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలవనుందా.? దీనిపైనా US ఏమంటుంది? అనే విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుందాం. వివరాలలోకి వెళ్తే అధునాతన సాంకేతికతతో ఆయుధాలను […]
solar eclipse: సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం అయినప్పటికి హిందూ మంతంలో మాత్రం ఈ గ్రహణాలకి చాల ప్రాధాన్యత ఉంది. ఈ మాట ఇప్పుడు చెప్పుకోవడానికి గల కారణం.. ఈరోజు అంటే 14 అక్టోబర్ 2023న సూర్యగ్రహణం సంభవించనుంది. కాగా ఈ ఏడాదిలో ఇది రెండవ సూర్యగ్రహణం. శారదీయ నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ గ్రహణం ఏర్పడనుంది. అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి? ఈ ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం ఎక్కడెక్కడ ఏర్పడనుందో ఇప్పుడు […]
Chittoor crime news: మద్యం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం సేవించిన వ్యక్తి ఆ మద్యం మత్తులో తనని తాను మర్చిపోవడంతో పాటుగా మంచి, చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేక పోతాడు. ఆ మద్యం మైకంలో తను చేస్తుంది నేరం అని నేరం చేస్తే శిక్ష తప్పదనే ఆలోచన కూడా చెయ్యలేడు. అందుకే అన్ని అనర్ధాలకి మూలం మద్యపానం. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం మద్యం మత్తులో ఓ వ్యక్తి […]
Atrocious: ఇంగ్లీష్ లో ఓ సామెత ఉంది. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్, టీచర్స్ అర్ సెకండ్ పేరెంట్స్ అని.. అంటే.. తల్లిదండ్రులు మొదటి గురువులు, గురువులు తల్లిదండ్రుల తరువాత తల్లిదండ్రులు అంతటి వారు అని. అయితే ప్రస్తుతం కొందరు ఉపాధ్యులు ఇంకితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మనుషులం అనే విషయాన్ని మర్చిపోయి మృగాలుగా మారుతున్నారు. విద్యార్థినీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఓ లెక్చరర్ విద్యార్థిని బెదిరించి అత్యాచారానికి పాల్పాడ్డాడు. ఈ […]
Chittoor: పిల్లలు ఆరోగ్యానికి పౌష్ఠిక ఆహారం చాల అవసరం. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో పౌష్ఠిక ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. అలానే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా పౌష్ఠిక ఆహారం అందించాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అందుకే ప్రభుత్వం శిశు సంరక్షణ పథకం కింద అంగనవాడి కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణి చేస్తుంది. అయితే ప్రభుత్వం పంపిణి చేసే పౌష్ఠిక ఆహారంలో నాణ్యత ఉంటుందా? […]
Crime news: రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. పైసా మే పరమాత్మ అన్నట్లు బ్రతుకుతున్నారు చాలామంది. ఆస్తికోసం సొంత వాళ్లని కూడా చూడకుండా.. రక్తసంబంధీకులను కడతెరుస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడుని చంపిన అన్న, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా ఎన్నో వార్తలు వెలుగు చూసాయి. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. […]
Fake Currency: ఏదైనా టాలెంట్ ఉంటేనే గా చేయగలం. మాకున్న టాలెంట్ ఎవరికీ లేదు అనుకుంటూ దొగనోట్లని ముద్రిస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ నోట్లు చూడడానికి అచ్చం నిజమైన కరెన్సీ నోట్లు లాగే ఉంటాయి. దీనితో ఈ కేటుగాళ్లు ఆ నోట్లను అమాయక ప్రజలకి ఇచ్చి వాళ్ళదగ్గర ఉన్న అసలైన నోట్లను కాజేస్తారు. కానీ పొరపాటున కూడా బ్యాంకు లో దొగనోట్లను మార్చుకోవడానికి పోరు. ఎందుకంటే దొరికిపోతాం అని భయం. ఇక ఎటిఎం గురించి చెప్పాల్సిన పని […]
Viral news: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాది అనాలోచితంగా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ పైన హమాస్ చేస్తున్న దాడిలా తమ దాడి కూడా ఉంటుందని భారత్ కి హెచ్చరికలు జారీచేస్తున్నాడు. అసలు ఎవరు ఈ ఉగ్రవాది..? అనే విషయాలు ఇప్పుడు తెలిసుకుందాం. వివరాలలోకి వెళ్తే.. యూఎస్ నుండి నిషేదినచబడ్డ సిక్కులు అందరూ కలిసి ఓ సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థే నిషేధిత యూఎస్ ఆధారిత సిక్కుల జస్టిస్ సంస్థ. […]
Israel–Hamas war: దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ ఇజ్రాయిల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొంతకాలంగా ఆ ఘర్షణలు సద్దుమణిగినట్లు అనిపించిన మళ్లీ శనివారం ఇజ్రాయిల్ హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు దేశాల వైపు నుండి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇలా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో సాధారణ ప్రజలు బలైపోతున్నారు. అయితే తాజాగా ఇజ్రాయిల్ హమాస్ పైన […]