Viral News: బాత్ రూంలో చెయ్యాల్సిన పని బీర్ ట్యాంకులో చేసావేందిరా అయ్యా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral news: ప్రస్తుత కాలంలో మద్యం ప్రియులు చాలామందే ఉన్నారు. ఆడా మగా అనే బేధం లేకుండా వీకెండ్ వస్తే చాలు చాలంది బీర్ బాటిల్ వెనక పరిగెడుతుంటారు. గ్లామర్ పెంచుకోవడానికి కొందరు.. ఫ్రేస్టేషన్ దించుకోవడానికి కొందరు. లవ్ ఫెయిల్యూర్ అని లైఫ్ ఫెయిల్యూర్ అని ఇలా ఏదో ఒక రీసన్ తో బార్ కెళ్ళి బీరు తాగుతారు. ఇంకొందరు ఇంటిని బార్ గా మార్చేస్తారు. అయితే బీర్ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి చేసిన పని గురించి తెలిస్తే గతంలో తగిన బీర్ కూడా వర్తమానంలో బయటకి కక్కేస్తారు. ఇంతకీ ఎం అయింది అనుకుంటున్నారా..? ఓ ఉద్యోగి ఎక్కడ చోటు లేనట్టు బీర్ ట్యాంక్ లో మూత్ర విసర్జన చేసాడు. ఈ ఘటన చైనా లో చోటు చేసుకుంది. వివారాలలోకి వెళ్తే.. చైనా లో ప్రముఖ బీర్ కంపెనీ అయిన సింగ్‌టావో బ్రూవరీ గోదాములో క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఓ ఉద్యోగి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్ లోకి మూత్ర విసర్జన చేశారు.
Read also:Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
కాగా ఆ కంపెనీకి సంబంధించిన మరో ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ ని కైవసం చేసుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్త తెలుసుకున్న కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది. మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీలు చేసింది. సింగ్టావో చైనా యొక్క అగ్ర బీర్ ఉత్పత్తిదారులలో ఒకటి. కాగా సంఘటనపై స్పందించిన కంపెనీ యజమాన్యం.. పోలీసులను సంప్రదించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. అయితే ఈ ఘటన కారణంగా సింగ్ టావో షేరు ధర ఆమాంతం పడిపోయింది. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయని అవుట్‌లెట్ నివేదించింది. చైనా బీరు కంపెనీ బ్రాండ్ కు తీరని నష్టం జరిగిందని చైనా వాసులు తెలిపారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!